Switch to English

Samantha birthday special: సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్.. సమంత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

Samantha: నటీనటుల కెరీర్లో ఎవరైనా చూసేది హిట్స్, ఫ్లాప్స్ పర్సంటేజి. అందులో ముఖ్యంగా ఎన్ని హిట్స్ ఉన్నాయనే చూస్తారు ఫ్లాపుల గురించి కాదు. కానీ.. దక్షిణాదిలో ఒక హీరోయిన్ విషయంలో మాత్రం ఫ్లాపులెన్ని అని లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే ఆమె హిట్స్ పర్సంటేజ్ ఆస్థాయిలో ఉంటుంది కాబట్టి. ఆమె సౌత్ సూపర్ స్టార్ సమంత. తొలి సినిమా ఏ మాయ చేసావేతోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన సమంత (Samantha) అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. సినిమా చేస్తే హిట్ అనేంతగా ఎదిగిపోయింది. పుష్కరకాలం దాటినా టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ (Kollywood) ల్లో ఆమె హవా కొనసాగుతోంది. మొత్తంగా ఆమె ఓ లేడీ సూపర్ స్టార్. నేడు ఆమె పుట్టినరోజు.

తెలుగు, తమిళ భాషల్లో ఆమె దాదాపుగా నేటి జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చిలిపితనం, డ్యాన్స్, నటనతోపాటు ముఖ్యంగా మనసుల్ని హత్తుకునే హావభావాలు ఆమె సొంతం. పుష్పలో స్పెషల్ సాంగ్ తో సంచలనం రేపింది. ఓదశలో ఆమె చేసిన సినిమా ఫ్లాప్ అంటే ఆశ్చర్యపోయే పరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం ఆమెకు ఆభరణాలు. ప్రేక్షకుల్ని తెరపై అలరించడమే కాదు.. నిజజీవితంలో కూడా ఆమె చారిటీ విషయంలో ముందుంటారు. ఆమె వ్యక్తిత్వమే ఆమెకు అభిమానుల్ని మరింతగా సంపాదించి పెట్టిందని చెప్పాలి. ఇంటిపై గార్డెనింగ్ ఎంత మంచిదో, ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో చెప్తూంటుంది.

సమంత (Samantha) కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు కంటే ఆమె పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఆటుపోట్లే ఎక్కువ. ఆనారోగ్యంతో బాధించినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తోంది. మనోధైర్యంతో ఆమె వేసే అడుగులు ఆమెకు విజయాల్ని అందిస్తూనే ఉన్నాయి. శాకుంతలం (Sakunthalam) సినిమాలో ప్రధాన పాత్రలో ఆమెను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. ఫలితంతో సంబంధం లేకుండా ఆమె వేసే అడుగులు, వచ్చే అవకాశాలు ఆమెలోని నటనకు నిదర్శనం. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. భవిష్యత్తులో ఆమె మరిన్ని సక్సెస్ లు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విశెష్ చెప్తోంది తెలుగు బులెటిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...