Switch to English

రాశి ఫలాలు: శనివారం 18 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: భాద్రపద శుద్ధ ద్వాదశి ఉ.7:00 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: ధనిష్ఠ రా.తె.4:12. వరకు: తదుపరి శతభిషం
యోగం: సుకర్మ రా.8:21 వరకు తదుపరి ధృతి
కరణం: భాలవ ఉ.7:00 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: ఉ.8:37 నుండి 10:11 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:52 నుండి 7:29 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం:మ.2:03 నుండి 3:33 వరకు
గుళికా కాలం : ఉ.6:30 నుండి 8:00 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:54 నుండి తె.5:42 వరకు
అమృతఘడియలు: రా.6:01 నుండి 7:35 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:08 నుండి 12:56 వరకు

ఈరోజు (18-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి.

మిథునం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

సింహం: దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు.ఆర్ధికవ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య: నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇంటా బయటా పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

తుల: ప్రారంభించి పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

వృశ్చికం: ముఖ్యమైనపనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

ధనస్సు: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాల లాభసాటిగా సాగుతాయి వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున కొందరి మాటలు చికాకు కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు.

మీనం: ఆర్ధికం గా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...