Switch to English

బూతులు, నీతులు.. సిగ్గొదిలేసిన ఏపీ రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది సిగ్గూ ఎగ్గూ వదిలేశారు. రాయడానికి వీల్లేని బూతులు మాట్లాడుతున్నారు.. అక్కడికి అదేదో హీరోయిజం అనుకుంటున్నారు కొందరు. ‘మీ ఇంట్లో, మీ భార్య ముందు.. మీ పిల్లల ముందు కూడా ఇలాగే మాట్లాడతారా.?’ అంటూ ఓ ప్రముఖ బులుగు నాయకుడ్ని ప్రశ్నిస్తే, ‘నేనెక్కడైనా ఒకేలా మాట్లాడతాను’ అని నిస్సిగ్గుగా చెప్పేశాడాయన. ‘దయచేసి నాతో ఇంటర్వ్యూ సందర్భంగా బూతులు మాట్లాడొద్దు..’ అంటూ ఓ మహిళా జర్నలిస్టు, ఆ ప్రముఖ బులుగు నాయకుడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.

తాజాగా, టీడీపీ నేత ఒకరు ఏపీ ముఖ్యమంత్రిపైనా, పలువురు మంత్రులపైనా, ఆఖరికి హోం మంత్రిపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమే.. అయితే, అంతకన్నా జుగుప్సాకరంగా వైసీపీ నేతలు చాలామంది మాట్లాడారు.. మంత్రులు కూడా మాట్లాడారు. అత్యంత గౌరవ ప్రదమైన పదవిలో వున్న వ్యక్తి అయితే, ‘లంజత్వం’ అనే పదాన్ని వాడేశారు (క్షమించాలి.. నాయకులు మాట్లాడుతున్న మాటల తీవ్రతను చెప్పేందుకే ఈ ప్రయత్నం..). టీడీపీ అనుకూల మీడియాకి కేవలం వైసీపీ బూతులు మాత్రమే కనిపిస్తాయి.

వైసీపీ అనుకూల మీడియాకి టీడీపీ బూతులు మాత్రమే వినిపిస్తాయి. ఇక్కడో సిగ్గుమాలిన విషయమేంటంటే, ఓ మీడియా సంస్థ.. అదేనండీ మెరుగైన సమాజం కోసమని చెప్పుకునే బురద ఛానల్, గతంలో జనసేన అధినేత మీద ఓ సినీ నటితో బూతు తిట్టు తిట్టించి.. ఇప్పుడేమో, ‘మేం అలాంటి బూతుల్ని ప్రోత్సహించం..’ అంటూ నంగనాచి కబుర్లు చెబుతోంది. ‘బీప్’ ఎందుకు వేస్తున్నారంటూ సదరు ఛానల్‌ని వీక్షకులు ప్రశ్నించేస్తున్నారట. అందుకోసమని, టీడీపీ నేత బూతుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కసారికి మాత్రమే వేసి చూపించేశారు.

పనిలో పనిగా వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత పదే పదే టీడీపీ అధినేత మీద వెదజల్లే బూతుల ప్రవాహాన్ని కూడా వినిపించి వుంటే బావుండేదేమో. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గొదిలేసి.. అటు రాజకీయ నాయకులూ సిగ్గొదిలేసి.. అసలు రాష్ట్రం ఏమైపోతోంది.? సోసల్ మీడియా సంగతి సరే సరి. వెబ్ మీడియా గురించి చెప్పుకునేదేముంది.? రాష్ట్రం మాత్రం.. ఈ తరహా బూతులతో బూతులాంధ్రప్రదేశ్‌లా మారిపోయేలా వుంది.. ఈ బూతు నాయకుల కారణంగా. ‘రెడ్ లైట్’ రాజకీయం.. అని రాష్ట్ర రాజకీయం గురించి అభివర్ణిస్తే అది అతిశయోక్తి కాదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో రాజకీయ పార్టీలు, నాయకుల మీద తమ ఆవేదన వెల్లగక్కుతున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...