భారత్ ఇంగ్లాండ్ జట్ల మద్య జరుగుతున్న ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్ట్ నాలుగవ రోజు లో ఇంగ్లీష్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బ్యాట్స్ మన్స్ కు పిచ్ అనుకూలంగా మారడంతో అనూహ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాల్ షేప్ ను మార్చేందుకు ప్రయత్నించారు. వారు బాల్ ను బూట్లతో తొక్కడం వంటివి చేశారు. తద్వారా వికెట్లు తీయాలని వారు ప్రయత్నించారంటూ క్రికెట్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఐసీసీ కి ఫిర్యాదు చేసే విషయమై అభిమానులు బీసీసీని విజ్ఞప్తి చేస్తున్నారు. బంతిని పదే పదే షేప్ మారేలా తొక్కడం.. తూడ్చడం వంటివి చేయడం అనేది ఖచ్చితంగా ట్యాంపరింగ్ అవుతుంది. ఇంగ్లీష్ ఆటగాళ్లు బాల్ ను ట్యాంపరింగ్ చేయడంతో పాటు వారు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
134046 882198I entirely agree with you about this matter. Nice post. Already bookmarked for future reference. 440543
19347 955158I discovered your weblog web website on google and check a few of your early posts. Continue to sustain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a although! 956136
965052 600003Wonderful post even so , I was wanting to know if you could write a litte a lot more on this topic? Id be very thankful if you could elaborate slightly bit further. Bless you! 229110
421013 865103This sort of wanting to come to a difference in her or his lifestyle, initial normally Los angeles Excess weight weightloss scheme can be a large running in as it reached that strive. weight loss 768681
338130 591648Hey man, .This was an superb page for such a hard subject to speak about. I look forward to reading numerous much more excellent posts like these. Thanks 420543
99721 324885Hi, should you want to get higher rankings, you should take a look at the plugin I left in my link, it will support. 769680