Switch to English

రాశి ఫలాలు: బుధవారం 28 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: సా.6:33
తిథి: ఆషాఢ బహుళ పంచమి ఉ.4:29 వరకు తదుపరి బహుళ షష్ఠి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: పూర్వాభాద్ర మ.12:52 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: అతిగండ రా.తె.11:39 వరకు తదుపరి సుకర్మ
కరణం: కౌలవ సా.4:23 వరకు తదుపరి తైతుల
వర్జ్యం: రా.11:33 నుండి 1:13 వరకు
దుర్ముహూర్తం: ‌ఉ.11:40 నుండి 12:32 వరకు
రాహుకాలం:మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:46 నుండి 12:22 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:21 నుండి తె.5:09 వరకు
అమృతఘడియలు:ఉ.5:40 నుండి 6:55 వరకు
అభిజిత్ ముహూర్త: లేదు

ఈరోజు (28-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: మంగళవారం 16 ఫిబ్రవరి 2021

మేషం: సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల ఆగమనం ఆనందం కలిగీస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

వృషభం: కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

మిథునం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: గృహమున శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులకు కొంత అనుకూలత కలుగుతుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం: చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్య: కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టినపనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

తుల: వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన విషయాలలో శుభ వర్తమానాలు అందుకుంటారు.

వృశ్చికం: గృహమున సందడి వాతావరణం ఉంటుది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు: దూర ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ఆశించిన సహాయం పొందుతారు.

మకరం: కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
దైవ దర్శనాలు చేసుకుంటారు.

కుంభం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో పెద్దలతో పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. నూతన వాహనయోగం ఉన్నది.

మీనం: చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగి ఆర్ధిక లబ్ధ్ది పొందుతారు. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల సహాయంతో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...