Switch to English

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా ‘బసవరాజు బొమ్మై’ ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ బొమ్మైను ఎంపిక చేసింది. ఇంజనీర్ పట్టభద్రుడైన బొమ్మై గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు.

రాజకీయంగా బసవరాజు బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బసవరాజు తండ్రి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై కుమారుడు కావడం విశేషం. కర్ణాటకలో ప్రముఖంగా చెప్పే లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వర్గానికే ఎక్కువగా సీఎం పదవి దక్కుతుంది. బసవరాజు కూడా అదే సామాజికవర్గానికి చెందడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో పార్టీ ఏకాభిప్రాయంతో కొత్త సీఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా, జీఎస్టీ కౌన్సిల్‌కు కర్ణాటక నుంచి బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటక సీఎంగా బొమ్మై బుధవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

వంశీ స్క్రిప్ట్ విజయ్ కు నచ్చలేదా?

మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కొంత బ్రేక్ తర్వాత మహేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయగా అది తనకు నచ్చలేదు....

మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా మారనున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో విడుదలైనా కూడా క్రాక్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది....

ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్...

మహేష్ చిత్రం కోసం త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే

మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కల్ట్ క్లాసిక్స్ స్టేటస్ ను అందుకున్నాయి....

ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య విభేదాలు..! నిజమెంత..?

పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. వీరిద్దరూ కలిసి రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్‌ తెలుగు-5 : కుస్తీ పోటీలను మించి పోయిన కెప్టెన్సీ టాస్క్‌ – ఎపిసోడ్ -11

బిగ్ బాస్ రెండవ వారం కెప్టెన్సీ టాస్క్‌ కుస్తీ పోటీలను తలపించాయి అనడంలో సందేహం లేదు. గత నాలుగు సీజన్‌ లలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ కూడా మరీ ఇంత వైలెంట్‌ గా...

అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్య యత్నం

కర్నూలు జిల్లా చాగలమర్రి కి చెందిన అక్బర్ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైకాపా...

ఒక్క రూపాయి 10 కోట్లు తెచ్చిపెట్టింది..! ఎలా అంటే..?

పాత కరెన్సీ నోట్లు, నాణేలు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. ఏదో ఆశించి కాకుండా వారిలో ఉన్న ఆసక్తి మేరకు సేకరిస్తూంటారు చాలా మంది. అయితే.. ఇలా పాత నాణేలను సేకరించడమే ఓ...

పెంపుడు కుక్క విమాన వైభోగం..! బిజినెస్ క్లాస్ మొత్తం..

విమాన ప్రయాణం ఖరీదయయింది. నేటి రోజుల్లో కూడా ఈ ప్రయాణం చాలామందికి అందనిది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కలనేది ప్రతిఒక్కరి కోరిక. అయితే.. ఒక కుక్కకు మాత్రం ఆ కోరిక ఏమాత్రం కష్టపడకుండానే...

బూతులు, నీతులు.. సిగ్గొదిలేసిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది సిగ్గూ ఎగ్గూ వదిలేశారు. రాయడానికి వీల్లేని బూతులు మాట్లాడుతున్నారు.. అక్కడికి అదేదో హీరోయిజం అనుకుంటున్నారు కొందరు. ‘మీ ఇంట్లో, మీ భార్య ముందు.. మీ పిల్లల...