దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్కోర్ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి ఆలయం కింద ఉన్న రహస్య గదుల్లో ఈ సంపదన ఉంది. ఇప్పటికే కొంత మొత్తం అక్కడ నుండి తీయగా ఇంకా కూడా కొంత మొత్తం ఆ గుడి కింద ఉన్నట్లుగా చాలా మంది నమ్మకంగా ఉన్నారు.
ఇదే సమయంలో గుడిపై గుడికి సంబంధించిన ఆస్తులపై ట్రావెన్కోర్ రాజవంశానికి సంబంధం లేదు అంటూ కేరళ హైకోర్టు కొన్ని సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చింది. కేరళ ప్రభుత్వ నిర్ణయం ఇంకా హైకోర్టు తీర్పుపై ట్రావెన్ కోర్ రాజవంశస్తులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 9 ఏళ్లుగా ఈ కేసు విషయమై విచారణ జరుగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం ట్రావెన్ కోర్ రాజవంశస్తులకు కూడా హిందూ ధర్మ ప్రకారం పద్మనాభ స్వామి వారి ఆలయంపై హక్కు ఉంటుందని, ఆ హక్కును రాజవంశస్తులు చనిపోయినంత మాత్రాన పోదని, ఆ కుటుంబంకు చెందిన వారు ఎవరైనా కూడా ఆ హక్కును కలిగి ఉంటారంటూ సుప్రీం పేర్కొంది.
దాంతో మళ్లీ పద్మనాభస్వామి వారి ఆలయం కింద ఉన్న రహస్య గదుల గురించిన ప్రచారం మొదలైంది. ట్రావెన్ కోర్ వంశస్తులు మరియు ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దేవాలయం కింద ఉన్న రహస్య గదులను ఓపెన్ చేసే అవకాశం ఉందంటున్నారు.
647049 575720As I site owner I think the topic material here is real fantastic, appreciate it for your efforts. 200348
59853 125648Wonderful weblog here! Also your website loads up fast! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as rapidly as yours lol 462730
212906 623997So, is this just for men, just for ladies, or is it for both sexes If it s not, then do females want to do anything different to put on muscle 635220
696842 524623I just could not go away your internet site before suggesting that I really enjoyed the usual information a person supply to your guests? Is going to be back ceaselessly in order to inspect new posts. 458059
878053 250104Thank you for the good writeup. It in fact was a amusement account it. Appear advanced to far added agreeable from you! Nevertheless, how could we communicate? 36164
356142 70463Really clear internet web site , thanks for this post. 170287