Switch to English

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి ఆలయం కింద ఉన్న రహస్య గదుల్లో ఈ సంపదన ఉంది. ఇప్పటికే కొంత మొత్తం అక్కడ నుండి తీయగా ఇంకా కూడా కొంత మొత్తం ఆ గుడి కింద ఉన్నట్లుగా చాలా మంది నమ్మకంగా ఉన్నారు.

ఇదే సమయంలో గుడిపై గుడికి సంబంధించిన ఆస్తులపై ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి సంబంధం లేదు అంటూ కేరళ హైకోర్టు కొన్ని సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చింది. కేరళ ప్రభుత్వ నిర్ణయం ఇంకా హైకోర్టు తీర్పుపై ట్రావెన్‌ కోర్‌ రాజవంశస్తులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 9 ఏళ్లుగా ఈ కేసు విషయమై విచారణ జరుగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం ట్రావెన్‌ కోర్‌ రాజవంశస్తులకు కూడా హిందూ ధర్మ ప్రకారం పద్మనాభ స్వామి వారి ఆలయంపై హక్కు ఉంటుందని, ఆ హక్కును రాజవంశస్తులు చనిపోయినంత మాత్రాన పోదని, ఆ కుటుంబంకు చెందిన వారు ఎవరైనా కూడా ఆ హక్కును కలిగి ఉంటారంటూ సుప్రీం పేర్కొంది.

దాంతో మళ్లీ పద్మనాభస్వామి వారి ఆలయం కింద ఉన్న రహస్య గదుల గురించిన ప్రచారం మొదలైంది. ట్రావెన్‌ కోర్‌ వంశస్తులు మరియు ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దేవాలయం కింద ఉన్న రహస్య గదులను ఓపెన్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

చెల్లెల్లతో చిరంజీవి రాఖీ సెలబ్రేషన్

మెగాస్టార్‌ చిరంజీవి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాఖీ పౌర్ణమికి తన చెల్లెల్లతో రాఖీ కట్టించుకున్నాడు. టాలీవుడ్‌ ఎంతో మంది స్టార్స్‌ రాఖీ పండుగ సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే చిరంజీవి...

బ్రేకింగ్: మోహన్‌బాబు ఇంట్లోకెళ్ళి కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హల్ చల్ చేశారు. నేరుగా మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్ళడం కలకలం రేపింది. మిమ్మల్ని వదలమంటూ కొందరు...

యూరోప్ వెళ్ళడానికే ఫిక్స్ అయిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో...

పూరి జగన్నాథ్ తర్వాత హరీష్ శంకర్ కూడా పోడ్ కాస్ట్ ప్రపంచంలోకి..

ఈ కరోనా వైరస్ కారణంగా షూటింగులు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెల్సిందే. షూటింగులు లేని కారణంగా మన తెలుగు దర్శకులు తమ క్రియేటివిటీ చూపించుకోవడానికి వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు. అందులో పోడ్ కాస్ట్...

రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత.!

ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు సింగపూర్...