Switch to English

క్రైమ్ స్టోరీ: ఎటిఎం దొంగను పట్టించిన ఆరవ వేలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేఖర్ రెడ్డి ఫోటోగ్రాఫర్. తన వృత్తితో వస్తున్న డబ్బులు అతడికి సరిపోవడం లేదు. దాంతో అతడు ఈజీ మనికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగా బైక్స్ దొంగతనం చేయడం తో పాటు పలు విధాలుగా దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. ఎటిఎం వద్ద అమాయకుల కోసం ఎదురు చూసి ఎవరైనా డబ్బులు తీయమని సాయం కోసం ఆడిగిడే వెంటనే తీసి ఇస్తాడు. కానీ వారి కార్డు కాకుండా మరో కార్డును ఇస్తాడు.

ఇటీవల ఒక రైతుకు డబ్బులు తీసి ఇస్తాను అంటూ రెండువేల రూపాయిలు తీసి ఇచ్చాడు. ఆ సమయంలో రైతు కార్డు కాకుండా మరో కార్డు ఇచ్చాడు. ఆ కార్డును తెలియక తీసుకు వెళ్లిన ఆ రైతు కొన్ని రోజుల తర్వాత ఎటిఎం కు వెళ్లగా తన అకౌంట్ లో డబ్బులు మాయం అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ద్వారా అతడిని గుర్తించారు. అతడికి కుడి చేతి ఆరవ వేలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి పాత నేరస్తుల జాబితా తీస్తే అందులో శేఖర్ విషయం వెల్లడి అయ్యింది. అతడిని ట్రెస్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

7 COMMENTS

  1. Забота о обители – это забота о удобстве. Теплосберегающая облицовка – это не только модный облик, но и обеспечение сохранения тепла в вашем уединенном уголке. Наша команда, бригада мастеров, предлагаем вам превратить ваш дом в идеальное жилище.
    Наши творческие решения – это не просто тепловая обработка, это творческое воплощение с каждым шагом. Мы нацелены на идеальному балансу между визуальным восприятием и практической целесообразностью, чтобы ваш дом превратился не только теплым, но и великолепным.
    И самое важное – разумная цена! Мы полагаем, что профессиональные услуги не должны быть неприемлемо дорогими. [url=https://ppu-prof.ru/]Утепление фасада частного дома снаружи цена[/url] начинается всего от 1250 рублей за квадратный метр.
    Инновационные технологии и материалы высокого стандарта позволяют нам создавать изоляцию, которая долго сохраняет свои свойства и надежна. Позабудьте о проблеме холодных стен и избегайте дополнительных расходов на отопление – наше утепление станет вашим надежным щитом от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru/[/url]
    Не откладывайте на потом заботу о приятности в вашем доме. Обращайтесь к профессионалам, и ваш дом превратится настоящим художественным творением, которое подарит вам тепло и уют. Вместе мы создадим дом, в котором вам будет по-настоящему комфортно!

  2. Мы команда SEO-специалистов, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда получили признание за свою работу и желаем поделиться с вами нашими знаниями и навыками.
    Какая помощь доступна у нас:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]поисковое продвижение сайта цена[/url]
    • Тщательный анализ вашего сайта и разработка персональной стратегии продвижения.
    • Модернизация контента и технических аспектов вашего сайта для оптимальной работы.
    • Регулярный анализ результатов и мониторинг вашего онлайн-присутствия для его улучшения.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    У наших клиентов уже есть результаты: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. У нас вы можете получить бесплатную консультацию, для обсуждения ваших потребностей и разработки стратегии продвижения, соответствующей вашим целям и финансовым возможностям.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Свяжитесь с нами уже сегодня.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...