Switch to English

కాల్వల్లో పారాల్సిన నీళ్లు ఊళ్లో.. కొండపోచమ్మపై సర్కార్ మాటేంటో..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలంగాణను ఏమన్నా అంటే ఊరుకోని కేసీఆర్.. తాను చేపట్టిన ఏపనికి పేర్లు పెట్టినా ఊరుకోరు. అటువంటిది తన మానసపుత్రికలైన నీటి ప్రాజెక్టుల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఇంకేమన్నా ఉందా. అనుకున్న పని చేయకుండా.. పట్టు పడితే సాధించకుండా.. తెగేవరకూ లాగైనా సరే అనుకున్నది దక్కించుకోకుండా ఉండటంలో కేసీఆర్ దిట్ట. అలానే.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా నిర్మించిందే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు. అసలే సొంత నియోజకవర్గం కావడంతో 1540కోట్ల ఖర్చుపెట్టి ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే.. సరిగ్గా నెల క్రితం త్రిదండి చినజియర్ స్వామి సమక్షంలో ఘనంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు గండి పడుతుందని ఎవరైనా ఊహిస్తారా. అదే జరిగింది. ఈరోజు ఉదయం కొండపోచమ్మ సాగర్ నుంచి యాదద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు గండి పడింది. దీంతో గ్రామం, ఇళ్లు, పొలాలు తోటలు అన్నీ నీటితో నిండిపోయాయి. కాలవల్లో పారాల్సిన నీళ్లు ప్రజల మధ్య నుంచి పారాయి.

ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఈ వార్త ఎంతో హైలైట్ అయింది. కారణం కేసీఆర్.. సరిగ్గా నెలక్రితమే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం. ఇచ్చింది మేఘా కంపెనీకి. అయినా.. నెల రోజులకే గండి పడిందంటే ఎంత అప్రతిష్ట. ఈ ఘటనతో తెలంగాణ ప్రజలంతా నోరెళ్లబెడితే.. ప్రతిపక్షాలు నోళ్లు తెరిచాయి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగిలిన ప్రాజెక్టుల నాణ్యతేంటో అని విమర్శల దండకాలు మొదలెట్టాయి. ఇది ప్రభుత్వానికి నిజంగా మచ్చే. సమాధానం చెప్పుకోలేనంత. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూంటాయి.. ఏం తప్పా అంటారేమో అయ్యోరు.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

ఎన్నో చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి.. ఈసారి ప్రాజెక్టుకు పడింది.. తప్పేంటి అంటూ కింద పడ్డా తమదే పైచేయిగా చెప్పుకుంటారేమో నాయకులంతా కలిసి.. అంటూ చమత్కారాలు వస్తున్నాయి. దేవుళ్లకే దేవుడిలా కీర్తిస్తున్న కొందరికి సర్కారు చేపట్టిన బృహత్కార్యంలో తప్పులు కనిపిస్తాయో లేదో అని కూడా అంటున్నారు. మరి.. వీటన్నింటినీ ఎలా డిఫెండ్ చేసుకుంటారో టీఆర్ఎస్ నాయకులు.. అని అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....