Switch to English

గోపీచంద్ విలన్ గానా.. నో ఛాన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

మాచో హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ఇప్పుడు వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెల్సిందే. గోపీచంద్ లౌక్యం తర్వాత మళ్ళీ హిట్ ను అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ ఒక దాని మీద మరొకటి భారీ ప్లాప్స్ అవ్వడంతో గోపీచంద్ ఘోరంగా దెబ్బతింది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేయక హిట్ రాక ఇబ్బంది పడుతున్నాడు.

నిజానికి మన మాచో హీరో కెరీర్ ను హీరోగా ఆరంభించినా అది ప్లాప్ అవ్వడంతో విలన్ వేషాలు వేయాల్సి వచ్చింది. వర్షం, జయం, నిజం వంటి సినిమాల్లో తన విలనిజంతో గోపీచంద్ మెప్పించాడు. అయితే తనకంటూ ఒక రేంజ్ వచ్చాక మళ్ళీ హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు.

ఇప్పుడిదే ఉదాహరణను చూపించి గోపీచంద్ ప్రస్తుతం హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి విలన్ గా మారనున్నాడు అన్న న్యూస్ మొదలైంది. ప్రభాస్ నటించనున్న కొత్త సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించనున్నాడని, వర్షం కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని గోపీచంద్ కు తిరిగి విలన్ గా మారే ఆలోచన లేదని, త్వరలోనే మంచి హిట్ తో విమర్శకులకు సమాధానం చెబుతాడని గోపీచంద్ సన్నిహితులు అంటున్నారు. రీసెంట్ గా రజినీకాంత్ సినిమాలో కూడా గోపీచంద్ విలన్ అన్న వార్తల్ని ఖండించారు. ఈ రకమైన రూమర్స్ ఎప్పటికి ఆగుతాయో ఏమో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Karthikeya: పాన్ ఇండియా స్థాయిలో కార్తికేయ ‘భజే వాయు వేగం’ విడుదల

Karthikeya: హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya) నటించిన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje vayu vegam). ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ...

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: IMD

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. శనివారం సాయంత్రానికి బలపడి...