Switch to English

ఏప్రిల్‌ 20 నుంచి కొంత ‘సడలింపు’.. కండిషన్స్‌ అప్లయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు కేంద్రం కాస్త తీపి కబురు చెప్పింది కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌కి సంబంధించి. ఈ నెల 20 నుంచి ‘హాట్‌ స్పాట్స్‌’ కాని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు వుంటాయంటూ ఈ మేరకు కేంద్రం తాజా మార్గదర్శకాల్ని జారీ చేసింది. విమానాలు, బస్సులు, రైళ్ళు మాత్రం మే నెల 3వ తేదీ వరకూ తిరిగే ప్రసక్తి లేదు. కానీ, ఐటీ సంస్థలు అలాగే ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతినిచ్చింది కేంద్రం. భవన నిర్మాణ రంగానికి కూడా కొంత ఉపశమనం కల్పించింది.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకూ అనుమతినిచ్చింది కేంద్రం. ఇంకో పెద్ద ఊరట ఈ-కామర్స్‌ సంస్థల సేవలకు అనుమతినివ్వడం. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించారు.

దాంతో రైతులకు ఈ మార్గదర్శకాలు పెద్ద ఊరట అనే చెప్పాలి ప్రస్తుత లాక్‌డౌన్‌లో. ఉపాధి హామీ పనులకీ కేంద్రం పచ్చ జెండా ఊపడంతో, ఈ రంగం ద్వారా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. మత ప్రార్ధనలు, దైవ కార్యక్రమాలపై నిషేధాన్ని కొనసాగించింది కేంద్రం. విద్యా సంస్థలు, సినిమా హాళ్ళు, షాపింగ్‌ మాల్స్‌కీ ఉపశమనం లేదు.

అత్యవసర వైద్య సేవలకు తప్ప ప్రజలు రాష్ట్రాల బోర్డర్‌ దాటేందుకు వీల్లేదు. మొత్తమ్మీద, కొన్ని సడలింపులతో జనానికి పెద్ద ఊరటే లభించబోతోంది. జనానికి కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.. పని కోల్పోయినవారికి మళ్ళీ పనులు కొంత మేర అయినా దొరికే అవకాశముంటుంది. అయితే, దేశంలో పెద్దయెత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దరిమిలా, ఈ వెసులుబాట్లు కొత్త అనర్థాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతోంది.

హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు కరినతరంగానే కొనసాగుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, ఆ సమస్య వుండకపోవచ్చన్నది మరికొందరి అభిప్రాయం. ఇదిలా వుంటే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మరణాల సంఖ్య లక్షన్నరకు చేరవవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. మన దేశంలోనూ కరోనా మరణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా 12 వేలకు దాటింది.

4 COMMENTS

  1. 453689 897001Jane wanted to know though your girl could certain, the cost I just informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract utilizing picking out her really own incorrect body art terribly your lady are generally like me. Citty design 15450

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....