Switch to English

మే వరకు లాక్ డౌన్ ఉంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్నది. ఈ లాక్ డౌన్ వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ చేయడం వలన రోజుకు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయల నష్టం వస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు కేవలం రెవిన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డబ్బుపైనే ఆధారపడి నడుస్తున్నది. ఇప్పుడు ఆ ఆదాయం కూడా ఆంధ్రప్రదేశ్ కు లేకపోవడంతో ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజరిపోయే ప్రమాదం ఉన్నది.

పైగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఎలాగోలా ఉన్న నిధులను వినియోగించుకుంటూ, నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బగా మారబోతున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే ఏడాది జూన్ నెల వరకు పోలవరం ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాలని అనుకుంది.

ఈ సమయంలో అది సాధ్యం కాకపోవచ్చు. మే నెలాఖరు వరకు లాక్ డౌన్ చేస్తే, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా కాస్త నిలబడటానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఆ తరువాత నుంచి పనులు వేగంగా మొదలు పెట్టినప్పటికి కూడా కనీసం రెండేళ్ళు పైగా పట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కాస్త బెటర్ అని చెప్పవచ్చు.

తెలంగాణలో నిధులకు పెద్దగా కొరత లేదు. ఇటీవలే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం లభిస్తుంది. మూడు నెలల లాక్ డౌన్ తరువాత కూడా తెలంగాణ కొలుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుందని చెప్పవచ్చు. ఆబ్కారీ నుంచి తెలంగాణకు ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. తెలుగు రాష్ట్రాలలో జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్టు ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనికి జగన్ ప్రభుత్వం ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.

5 COMMENTS

  1. 350180 885757Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original concepts on this topic. realy appreciate starting this up. this exceptional internet site is something that is necessary over the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 153203

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....