Switch to English

అమెరికా వణుకుతోంది.. ఇండియా పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) దెబ్బకి బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల్లో చైనాని దాటేసింది.. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిన దేశంగా అమెరికా వార్తల్లోకెక్కింది. ‘అమెరికాకి కరోనా ముప్పు లేదు..’ అని కొద్ది రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ, కేవలం రోజుల వ్యవధిలోనే అక్కడ పరిస్థితులు తారుమారైపోయాయి.

అగ్రరాజ్యమే అంతలా వణుకుతోంటే, భారతదేశం పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. భారతీయుల్లో మెజార్టీ ఇళ్ళకే పరిమితమవుతున్నారు.. లాక్‌డౌన్‌ని పక్కాగా పాటిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం లాక్‌డౌన్‌ని లెక్క చేయడంలేదు. దాంతో రానున్న రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భాగా పెరగబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో, వాతావరణంలో వేడి పెరుగుతుండడం భారత్‌కి కొంత సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు.. ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. అయినాగానీ, భారత్‌కి ఇంకా పెను ముప్పు పొంచి వుందన్నది నిర్వివాదాంశం. తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ రోజు. కేరళ, మహారాష్ట్ర దూసుకెళ్తున్నాయి కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో.

ఇవన్నీ కాక, ఇంకా భయపెటేట్టే విషయమేంటంటే, కేవలం రెండు నెలల వ్యవధిలో విదేశాల నుంచి సుమారు 15 లక్షల మంది భారతదేశానికి వచ్చారట. వీళ్ళందరూ కరోనా వైరస్‌ని ఇండియాకి తీసుకొచ్చారని అనడం సబబు కాదు. కానీ, ఇక్కడ ఎవర్నీ లైట్‌ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తే.. అసలు విషయం బయటపడ్తుంది. మరోపక్క, వీరిలో ఎంతమంది ఇతరులకు ఆ వ్యాధిని అంటించారన్నదీ కీలకమే.  రాష్ట్రాలు ఆ దిశగా ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్నాయి

3 COMMENTS

  1. Скоро возводимые здания: финансовая польза в каждом кирпиче!
    В современном мире, где часы – финансовые ресурсы, здания с высокой скоростью строительства стали истинным спасением для коммерческой деятельности. Эти инновационные конструкции сочетают в себе надежность, финансовую эффективность и быстрое строительство, что придает им способность первоклассным вариантом для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Быстрое возведение: Минуты – важнейший фактор в коммерции, и скоростроительные конструкции позволяют существенно сократить сроки строительства. Это чрезвычайно полезно в ситуациях, когда актуально быстро начать вести дело и начать получать доход.
    2. Экономия средств: За счет оптимизации производства и установки элементов на месте, финансовые издержки на быстровозводимые объекты часто приходит вниз, по отношению к обычным строительным проектам. Это предоставляет шанс сократить издержки и обеспечить более высокий доход с инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]http://www.scholding.ru/[/url]
    В заключение, моментальные сооружения – это отличное решение для предпринимательских задач. Они сочетают в себе ускоренную установку, финансовую эффективность и долговечность, что обуславливает их оптимальным решением для предпринимательских начинаний, ориентированных на оперативный бизнес-старт и выручать прибыль. Не упустите возможность сэкономить время и средства, наилучшие объекты быстрого возвода для вашего следующего делового мероприятия!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...