Switch to English

నర రూప రాక్షసులు.. ఇన్నేళ్ళు బతికేశారుగానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఔను, వాళ్ళంతా నర రూప రాక్షసులే. దేశ రాజధాని ఢిల్లీలో కొన్నేళ్ళ క్రితం అత్యంత జుగుప్సాకరమైన హత్యాచారానికి పాల్పడ్డారు. అందమైన అమ్మాయి కన్పించడంతో వారిలోని రాక్షసుడు బయటకొచ్చాడు. అంతే, ఒళ్ళు మర్చిపోయారు. అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిపారు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడూ తీవ్రంగా గాయపడ్డాడు. మరోపక్క, బాధిత యువతి, కొసప్రాణంతో కొట్టుమిట్టాడింది. ఆమెకి వైద్య చికిత్స అందించిన వైద్యులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. ఆమె పరిస్థితిని చూసి.

తమ కెరీర్‌లోనే ఇంతటి అమానవీయ ఘటన చూడలేదని కన్నీరుమున్నీరయ్యారు వైద్యులు. ‘నిర్భయ ఘటన’గా దేశాన్ని కుదిపేసిన ఆ ఘటనలో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. గతంలోనే నిందితులకు ఉరిశిక్షను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేసినా, ఆ శిక్ష ఇప్పటికీ అమలు కాలేదు. తాజాగా వీరికి ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

జనవరి 22న మొత్తం నలుగురూ ఉరికొయ్యకు వేలాడబోతున్నారు. దేశమంతా నలుగురి చావు కోసం కళ్ళు కాయలు కాచేలా కొన్నేళ్ళుగా ఎదురుచూస్తోందంటే, ఆ నలుగురూ చేసిన పని ఎంత రాక్షసమైనదో అర్థం చేసుకోవచ్చు. నిర్భయ ఘటన తర్వాత, నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు పాలకులు. ఆ తర్వాత కొన్ని వందలు వేల ఘటనలు ఇలాంటివే జరిగాయి.

ఈ మధ్యనే హైద్రాబాద్‌లో దిశ ఘటన జరిగింది. మళ్ళీ దిశ చట్టం పుట్టుకొచ్చింది. చట్టాలున్నాయ్‌.. కానీ, అవి సరిగ్గా అమలు కాకపోవడమే అన్ని అనర్ధాలకీ కారణమన్నది నిర్వివాదాంశం. దిశ ఘటనలో దోషులు ఎక్కువ కాలం బతకడానికి ఆస్కారమివ్వలేదు. దాన్ని అనైతికమైన ఎన్‌కౌంటర్‌గా కొందరు అభివర్ణించొచ్చుగాక. కానీ, నిర్భయ ఘటనలో దోషులు ఇన్నేళ్ళు బతికేశారంటే, బాధితురాలి ఆత్మ శాంతిస్తుందా.? ‘ఇప్పటికైనా మా అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుందేమో..’ అంటూ నిర్భయ తల్లిదండ్రులు, దోషులకు డెత్‌ వారెంట్‌ రావడంపై స్పందించడం గమనార్హం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్ ఉంది. వయ్యారం ఒలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: IMD

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. శనివారం సాయంత్రానికి బలపడి...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం.. రూ. లక్షకు పైగా జీతం

దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. యూపీఎస్సీ ద్వారా ఏడాదికి రెండుసార్లు ఎన్డిఏ అండ్ ఎన్ఏ పరీక్షను నిర్వహిస్తోంది. డిఫెన్స్ అకాడమీ కి...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...