Switch to English

నెంబర్‌ వన్‌.. మెగాస్టార్‌ చిరంజీవి కాకపోతే ఇంకెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

దాదాపు పదేళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన 100 కోట్ల పైన షేర్‌ సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి తానే మెగాస్టార్‌నని మరోమారు నిరూపించుకున్న చిరంజీవి, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ దిశగా అడుగులు వేసిన విషయం విదితమే. బాలీవుడ్‌లోనూ, ఇతర భాషల్లోనూ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగునాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు, నిర్మాణపు ఖర్చు.. వీటిపై భిన్న వాదనలు వున్నా, సినిమా పట్ల చిరంజీవి చూపిన కమిట్‌మెంట్‌, డెడికేషన్‌.. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి చూపేందుకు చిరంజీవి సహా చరణ్‌ పడ్డ కష్టం.. ఇవన్నీ ఆ సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాయి. ఇక, ఇప్పుడు చిరంజీవి తన ట్రేడ్‌ మార్క్‌ కమర్షియల్‌ సినిమా.. విత్‌ మెసేజ్‌.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. అదే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా.

ప్రస్తుతం ప్రచారంలో వున్న గాసిప్స్‌ని బట్టి చూస్తే, ఈ సినిమాకి 150 కోట్ల వరకూ బడ్జెట్‌ అనుకుంటున్నారట. మరోపక్క చిరంజీవికి 50 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి, చిరంజీవి రెమ్యునరేషన్‌ ఎంత.? అనే విషయమై భిన్న వాదనలు వున్నాయి. ఫలానా సినిమాకి చిరంజీవి ఎంత తీసుకున్నారు.? అనే లెక్కలు.. ఇప్పటివి కాదు, ఎప్పటినుంచో వున్నవే.

టాలీవుడ్‌లో మిగతా హీరోలది ఓ లెక్క, చిరంజీవిది ఇంకో లెక్క. సినిమా ప్రి రిలీజ్‌ బిజినెస్‌ని బట్టి, పోస్ట్‌ రిలీజ్‌ బిజినెస్‌ని బట్టి అంచనాలకు మించి పెరిగిపోతుందనే అభిప్రాయం సినీ పరిశ్రమలో చాలాకాలంగా వుంది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. అసలు, నెంబర్ల పొజిషన్‌ గురించీ.. రెమ్యునరేషన్‌ గురించీ.. మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిరంజీవి ప్రస్తావన ఎందుకు.? ఆయన అన్‌ డిస్‌ప్యూటెడ్‌ కింగ్‌ ఆఫ్‌ టాలీవుడ్‌. ఆయన తర్వాతే ఏదైనా.! ఈ విషయాన్ని గతంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు స్వయంగా కుండబద్దలుగొట్టేశాడు.

సో, నాన్‌ చిరంజీవి.. అంటూ నెంబర్ల పొజిషన్‌ గురించి చర్చించుకోవడం కరెక్టేమో.. అది రెమ్యునరేషన్‌ అయినా.. సినిమా విజయాల విషయం అయినా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...