Switch to English

కంగన వర్సెస్‌ తాప్సీ: ఎవరు చీప్‌? ఎవరు కాస్ట్‌లీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

బాలీవుడ్‌లో ఇద్దరు హాట్‌ భామల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అందులో ఒకరు కంగనా రనౌత్‌ అయితే, మరొకరు తాప్సీ. నిజానికి కంగనా రనౌత్‌ తాను సాధించిన విజయాలకంటే, ఎక్కువగా తాను సృష్టించే వివాదాలతోనే వార్తల్లోకెక్కుతుంటుంది. కంగనా రనౌత్‌కి అస్సలేమాత్రం పనీ పాటా లేని ఓ సోదరి రంగోలీ వుంది. కంగనా తరఫున వివాదాల్ని సృష్టించే బాధ్యత రంగోలీదే. తన చెల్లెలి పిచ్చి చేష్టల్ని చూసి కంగనా మురిసిపోతుంటుంది.

తాజాగా కంగన చెల్లెలు రంగోలీ దృష్టి తాప్సీ మీద పడింది. తాప్సీపై సెటైర్లు వేయడమే కాదు, ఉచిత సలహాలు కూడా ఇచ్చేసింది. ‘మా అక్కలా నటించడం మానెయ్‌.. చీప్‌ బిహేవియర్‌ నీది..’ అంటూ తాప్సీపై కంగన సోదరి సెటైర్లు వేసింది. నిజానికి, ఆ సెటైర్లు రంగోలీవి.. అనడం కన్నా, కంగనా రనౌత్‌ పైత్యమే అది అనడం సబబు.

ఇక, కంగన చెల్లెలి వ్యవహారంపై తాప్సీ తనదైన స్టయిల్లో స్పందించింది. ‘నేను చాలా చీప్‌.. కానీ, అది రెమ్యునరేషన్‌ విషయంలో. ఆ విషయం నాకు తెలుసు. కంగన భారీ పారితోషికం తీసుకుంటుంది. ఆమె మంచి నటి, ఆ విషయంలో ఆమెను నేను ఆదర్శంగా తీసుకుంటాను..’ అంటూ తాప్సీ వ్యాఖ్యానించింది.

అయితే, ‘నా జుట్టు విషయంలో రంగోలీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఇలాంటి చెత్త వాగుడు ఆమె మానుకుంటే మంచిది’ అని తాప్సీ వార్నింగ్‌ కూడా ఇచ్చేసింది. కంగనతో చాలామంది హీరోయిన్లకు ఇలాంటి పంచాయితీలు తప్పడంలేదు. అందర్నీ కెలకడమే పనిగా పెట్టుకుంది కంగన సోదరి రంగోలీ.

నిజానికి, ఇవన్నీ కంగన ఆలోచనలే. ఆమె ఎలాగూ సోషల్‌ మీడియాలో వుండదు. అందుకే, తన సోదరిని రంగంలోకి దించి.. ఆమె ద్వారా కెలుకుడు వ్యవహారాలు చేపడ్తోంది. టాలెంట్‌ వుంటే సరిపోదు.. క్యారెక్టర్‌ ముఖ్యమని.. ఎంతమంది ఎన్ని చీవాట్లు పెట్టినా కంగనా రనౌత్‌ మారడంలేదంతే.

14 COMMENTS

  1. 633290 799307It was any exhilaration discovering your website yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your ideas right after new approaches on this thing have been useful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 550361

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన నటి

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై నవదీప్

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli)...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 25 మే 2024

పంచాంగం తేదీ 25- 05-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ విదియ సా.6.31 వరకు తదుపరి తదియ నక్షత్రం: జ్యేష్ట...

Viral Video: ఇలా కూడా దొంగతనం చేస్తారా..! ఒళ్లు గగుర్పొడిచే రీతిలో..

Viral Video: దొంగలు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేయడం చూస్తూనే ఉంటాం. కదిలే రైళ్ల నుంచి గొలుసులు, బ్యాగులు, మాట్లాడేవారి నుంచి ఫోన్లు, కార్ల అద్దాలు పగులగొట్టి వస్తువులు.. ఇలా రకరకాల దొంగతనాలు...