మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన ఉంది, సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఈ సంఘటన అర్థం పడుతుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జనవరి 30న నిర్మాణంలో ఉన్న భవనంలో 58 సంవత్సరాల మహిళ ఒంటరిగా నిద్రిస్తూ ఉంది. అక్కడికి 16 సంవత్సరాల టీనేజర్ వచ్చాడు. ఆ మహిళ పై 16 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె అరిచేందుకు ప్రయత్నించడంతో నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్ కుక్కాడు. బాధితురాలు మొహం ని ప్లాస్టిక్ బ్యాగ్ తో కవర్ చేశాడు.
ఆమెని పదే పదే కొట్టి అత్యాచారానికి వడికట్టాడు. అప్పుడే ఆమె ఊపిరి అందక చనిపోయింది. ఆమె వద్ద ఉన్న బంగారం మరియు కొంత మొత్తం డబ్బును తీసుకొని నిందితుడు పరారయ్యాడు. ఫిబ్రవరి ఒకటో తారీఖున స్థానికులు మహిళ మృత దేహాన్ని గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయట పడింది. మహిళా కుటుంబం మరియు ఆ కుర్రాడి మధ్య కొన్నాళ్లుగా వివాదం నెలకొందట. అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానంటూ కుర్రాడు ఒప్పుకున్నాడు. ఇలాంటి సంఘటనలు అత్యంత హేయమైనవిగా మహిళా సంఘాలు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
386298 950853Hiya. Extremely cool internet site!! Man .. Beautiful .. Fantastic .. I will bookmark your internet website and take the feeds additionallyI am pleased to find numerous useful information here within the post. Thank you for sharing 792547
516161 524372Merely wanna input which you have a extremely good internet web site , I enjoy the pattern it truly stands out. 306060
383916 83311There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Wonderful write-up , thanks and then we want more! Combined with FeedBurner in addition 647600
714023 359780I like this post, enjoyed this 1 thanks for posting . 310526