అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల వ్యతిరేక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8000 బాల్య వివాహాలు జరిగాయని గుర్తించారు. అందులో ఇప్పటికే రెండు వేల మంది భర్తలను అరెస్టు చేశారు. మరింత మందిని అరెస్ట్ చేయబోతున్నారు.
బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ముఖ్యమంత్రి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. అంతే కాకుండా 14 సంవత్సరాల లోపు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారిపై మరింత కఠినమైన పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోబోతున్నారు.
మొత్తంగా రెండు వేల మందిని అరెస్టు చేసిన ప్రభుత్వం ఏం చేయబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ భర్తలను అరెస్టు చేశారు, సరే వారి భార్యల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి సరిగా లేవు కానీ, బాల్య వివాహాల గురించి ప్రభుత్వం సీరియస్ గా మాట్లాడుతుందని ఎంపీ ఎద్దేవా చేశాడు. స్కూల్స్ సరిగా ఉంటే తల్లిదండ్రులు పిల్లలకు బాల్య వివాహాలు చేయరనే ఉద్దేశంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.
720065 377You created some great points there. I did a search on the topic and identified many people will agree together with your weblog. 749009
599135 684628The posh distributed could be described as distinctive; customers are truly yearning for bags can be a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 700345
105005 683592Outstanding read, I recently passed this onto a colleague who has been performing a little research on that. And the man in fact bought me lunch because I came across it for him smile So allow me to rephrase that: Appreciate your lunch! 49021
940142 32916stays on topic and states valid points. Thank you. 901039
655459 7694The urge to gamble is so universal and its practice so pleasurable, that I assume it should be evil. – Heywood Broun 365108