Switch to English

తెలుగు సినిమా ఆభరణం.. కళాతపస్వి కె.విశ్వనాధ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

కథను తెరకెక్కించి సినిమాగా మలిచే దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ.. సినిమాలను తెరపై కావ్యాలుగా మలిచే దిగ్దర్శకులు కొందరే ఉంటారు. తన కళాత్మక చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన దర్శకుడు కె.విశ్వనాధ్. ఆయన తీసిన సినిమాలే ఆయనకు కళాతపస్వి అనే బిరుదును అలంకారంగా ఇచ్చాయి. ఆయన సినిమాలు తెరకెక్కించారు అనే కంటే రాళ్లను శిల్పాలుగా మలచినట్టు.. కథలను తెరపై అందంగా మలిచారు అని చెప్పాలి. విశ్వనాధ్ సినిమా అంటే కళ. అద్భుతమైన కళలు ఉండే ఆయన సినిమాలో తెలీని విషయాలు తెలుసుకోవచ్చు.. తెలిసిన విషయాలని మరింత కళాత్మకంగా తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సినిమా మనకు తెరపై కనిపించే దైవం. అంతటి కళాతపస్వి విశ్వనాధ్ తన సినిమాలు మనకు వదిలి ఆయన ఈ లోకాన్ని వీడటం తెలుగు సినిమాకే తీరని లోటు.

అవార్డులే ఆయన కోసం..

నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, జాతీయ అవార్డులు.. కె.విశ్వనాధ్ సినిమా కోసం ఎదురుచూసేవా.. ఆయన కిరీటంలో ఒక వజ్రంలా ఇమిడిపోయేందుకు సంబరపడిపోయేవా అంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఆయన తీసిని సినిమాలు అటువంటివి. ఆయన సినిమాకో, కథకో, నటీనటులకో ఎవరికైనా అవార్డు వచ్చేవంటే ఆయన సినిమాల్లో ప్రాణం ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. మౌన మునిలా తపస్సు చేసి ఈ సినిమాను తెరకెక్కించారా అనేట్టుగా ఉండే సినిమాలు ఎన్నో. అన్నీ కవితాత్మకం.. కళాత్మకం. పురాణ కథల సినిమాల్లో దైవాన్ని చూస్తే.. విశ్వనాధ్ సినిమాల్లో దైవత్వం ఉండేది. చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి, ఓ సీత కథ వంటి సినిమాలతో ఆయన మంచి ఆలోచనలు ఉన్న దర్శకుడిగా నిరూపిస్తూ తర్వాతి సినిమాలు ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి.

సినిమాలు కాదు ఆభరణాలు..

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, శుభలేఖ, స్వయంకృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఆపద్భాంధవుడు.. వంటి సినిమాలతో ఆయన కీర్తి ఎల్లలు దాటింది. శంకరాభరణం తెలుగు సినిమాకు ఓ మధుర జ్ఞాపకం. శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకన్నవాళ్లు, సాగరసంగమం, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం చూసి నాట్యం నేర్చుకున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల్లో తన సినిమాలతో అంతటి ప్రభావం చూపారు విశ్వనాధ్. ప్రతి సినిమా ఓ మహా కావ్యమే. చిరంజీవి అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోనే కళాత్మక సినిమాలు మాత్రమే తెరకెక్కించే విశ్వనాధ్ గారి ద్వారానే అనేక విషయాలు తెలుసుకున్నానని.. ఆయన నాకు గురువు అన్నారంటే ఆయన ఓ మహా గ్రంధం అని చెప్పాలి. అంతటి మహానుభావుడు నేడు తెలుగు సినిమాని, తెలుగు ప్రేక్షకుల్ని వదిలి వెళ్లిపోయారు. మళ్లీ అంతటి హృదయాలను తాకే సినిమాలు వస్తాయా.. రావు అనే సమాధానం వస్తుంది. విశ్వనాధ్ మీరే మళ్లీ రావాలి.. తెలుగు సినిమా వైభోగం చూపాలి అనేవారే ఉంటారు. ఆయన వెళ్లినా తన సినిమాల్లో కె.విశ్వనాధ్ కనిపిస్తూనే ఉంటారు. ఆ మహానుభావుడికి శ్రధ్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది ‘తెలుగు బులెటిన్’.

4 COMMENTS

  1. Наша команда опытных мастеров находится в готовности предоставлять вам современные системы утепления, которые не только снабдят прочную оборону от прохлады, но и дарят вашему собственности изысканный вид.
    Мы эксплуатируем с современными составами, подтверждая продолжительный период эксплуатации и прекрасные итоги. Утепление внешнего слоя – это не только экономия на подогреве, но и заботливость о экологии. Сберегательные подходы, какие мы производим, способствуют не только твоему, но и сохранению природы.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Утепление фасада цена за 1 м2[/url] у нас составляет всего от 1250 рублей за м2! Это доступное решение, которое превратит ваш жилище в истинный комфортный корнер с небольшими издержками.
    Наши труды – это не единственно изоляция, это формирование помещения, в где каждый аспект отражает ваш уникальный образ. Мы берем во внимание все твои желания, чтобы осуществить ваш дом еще еще более приятным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]www.stroystandart-kirov.ru[/url]
    Не откладывайте дела о своем доме на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш домик не только тепличным, но и более элегантным. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на сайте компании. Добро пожаловать в пределы уюта и стандартов.

  2. Мы компания специалистов по поисковой оптимизации, работающих над увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы получили заметные достижения и готовы поделиться с вами нашими знаниями и опытом.
    Какими преимуществами вы сможете воспользоваться:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]поисковое продвижение заказать[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Модернизация контента и технических аспектов вашего сайта для оптимальной работы.
    • Постоянный контроль и анализ данных для улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Уже сейчас наши клиенты получают результаты: рост посещаемости, улучшение рейтинга в поисковых запросах и, конечно, увеличение прибыли. Мы предлагаем бесплатную консультацию, для того чтобы обсудить ваши требования и разработать стратегию продвижения, соответствующую вашим целям и финансовым возможностям.
    Не упустите возможность повысить эффективность вашего бизнеса в интернете. Свяжитесь с нами сегодня же.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...