Switch to English

ఆకాశంలో ఒక తార.. ‘కృష్ణ’..! తెలుగు సినిమాపై చెరగని ముద్ర..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

డేరింగ్ అండ్ డాషింగ్, జేమ్స్ బాండ్ హీరో, నట శేఖర, సూపర్ స్టార్.. ప్రముఖ సినీ నటుడు కృష్ణకు ఉన్న బిరుదులు. ఓ సినీ వార పత్రికలో సూపర్ స్టార్ బిరుదు కోసం నిర్వహించిన కాంటెస్ట్ లో తిరుగులేని ఓటింగ్ తో విజయం సాధించిన క్రేజ్ ఆయనది. సినిమా హీరోలను పేర్లతో, బిరుదులతో పిలుచుకుంటే కృష్ణను మాత్రమే హీరో కృష్ణ అనేవారంటే అతిశయోక్తి కాదు. వరుసగా 11 ఫ్లాపులు వచ్చినా భయపడకుండా ఖచ్చితంగా హిట్ ఇస్తానంటూ పాడిపంటలు సినిమా తీసి హిట్ సాధించారు.

వరుస సినిమాలు..

కృష్ణ 345 సినిమాల్లో నటిస్తే.. 325 హీరోగా నటించి ప్రపంచ సినీ చరిత్రలో హీరోగా మరెవరూ అందుకోలేని చరిత్ర లిఖించారు. మెరుపు వేగంతో.. మూడు షిఫ్టులతో సినిమాలు చేసేవారు కృష్ణ. ఓదశలో ఏలూరులో 21 సినిమా ధియేటర్లు ఉంటే.. మొత్తం కృష్ణ సినిమాలే ఆడాయంటే ఆయన వేగాన్ని అర్ధం చేసుకోవచ్చు. 1968లో 10, 1969లో 15, 1970లో 16, 1971లో 11, 1972లో 18, 1973లో 15, 1974లో 13. 1980లో 17 సినిమాలు విడుదల కావడం ఓ చరిత్ర, మరెవరూ అందుకోలేని రికార్డు.

ఆకాశంలో ఒక తార.. ‘కృష్ణ’..! తెలుగు సినిమాపై చెరగని ముద్ర

తెలుగులో సాంకేతికతకు ఆద్యుడు..

1970లో పద్మాలయా బ్యానర్ స్థాపించి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. ఆయన కెరీర్లో అల్లూరి సీతారామరాజు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తొలి తెలుగు జేమ్స్ బాండ్.. గూఢచారి 116, తొలి కౌబాయ్.. మోసగాళ్లకు మోసగాడు, తొలి సినిమా స్కోప్.. అల్లూరి సీతారామరాజు, తొలి 70ఎంఎం.. సింహాసనం.. తీసి తెలుగు సినిమాను మరో మెట్టెక్కించారు. ప్రయోగాలకు వెనుకాడలేదు. స్టార్ హీరోగా సాంకేతికతను కృష్ణ ఒడిసిపట్టిన తీరు అమోఘం. జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేశారు.

రాజకీయాల్లోనూ ముద్ర..

రాజీవ్ గాంధీతో ఉన్న స్నేహంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ 1984లో కాంగ్రెస్ లో చేరారు. 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1991లో ఓటమి చవిచూశారు. అనంతరం రాజకీయాలకు కృష్ణ దూరంగా ఉన్నారు. 2016లో నటించిన శ్రీశ్రీ ఆయన చివరి చిత్రం. 1997లో ఫిలింఫేర్ సౌత్ లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారాలు పొందారు.

ఆకాశంలో ఒక తార.. ‘కృష్ణ’..! తెలుగు సినిమాపై చెరగని ముద్ర

6 COMMENTS

  1. 🚀 Wow, blog ini seperti perjalanan kosmik meluncur ke alam semesta dari kegembiraan! 🎢 Konten yang mengagumkan di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi pikiran, memicu ketertarikan setiap saat. 🎢 Baik itu inspirasi, blog ini adalah sumber wawasan yang inspiratif! 🌟 Berangkat ke dalam petualangan mendebarkan ini dari imajinasi dan biarkan pemikiran Anda melayang! 🌈 Jangan hanya mengeksplorasi, alami sensasi ini! #MelampauiBiasa 🚀 akan berterima kasih untuk perjalanan mendebarkan ini melalui ranah keajaiban yang menakjubkan! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...