Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 09 సెప్టెంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు భ్రాథ్రపదమాసం

సూర్యోదయం: ఉ.5:51
సూర్యాస్తమయం: సా.6:11
తిథి: భాద్రపద శుద్ధ చతుర్దశి సా.5:48 వరకు తదుపరి భాద్రపద శుద్ధ పౌర్ణమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: ధనిష్ఠ మ.12:06 వరకు తదుపరి శతభిషం
యోగం:సుకర్మ రా.7:57 వరకు తదుపరి ధృతి
కరణం:వనిజ సా.5:49 వరకు
దుర్ముహూర్తం:ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.6:57 నుండి 8:27 వరకు
రాహుకాలం:ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం :ఉ.7:38 నుండి 9:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 నుండి 5:18 వరకు
అమృతఘడియలు:రా.తె.4:05 నుండి ఉ. 7:52 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:49 నుండి మ.12:37 వరకు

ఈరోజు (09-09-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం: జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

సింహం: సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు ఆర్ధికవ్యవహారాలు అనుకూలిస్తాయి.

కన్య: ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి.నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

తుల: వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులలో అవరోధాలు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు

మకరం: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు గృహమున కొందరి మాటలు చికాకు కలిగిస్తాయి.

కుంభం: వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు.

మీనం: అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...