ఉత్తర కొరియాను కరోనా కమ్మేస్తోంది. సరైన వైద్య వ్యవస్థ లేకపోవడం.. ఆస్ట్రాజెనెకా, చైనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని పలు దేశాలు సంసిధ్దత వ్యక్తం చేసినా అంగీకరించలేదు. లాక్ డౌన్, సరిహద్దుల మూసివేతతోనే కరోనాను అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్లు కూడా వేయలేదు. అయితే.. ప్రస్తుతం కరోనా తీవ్రతతో దేశం అల్లాడిపోతోంది. తొలి కరోనా కేసు నమోదైన వారం రోజుల్లోనే ఏకంగా పదిలక్షల కేసులు దాటేశాయి. కరోనా పరీక్షలు ఎక్కువగా చేసే సామర్ధ్యం లేకపోవడంతో లక్షణాల ఆధారంగా బాధితులను గుర్తిస్తున్నారు.
జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ప్రభుత్వ మీడియా అధికారికంగా వెల్లడించింది. పరిస్థితి చేయి దాటుతూండడంతో జాతీయస్థాయిలో లాక్ డౌన్ విధించారు. ప్యాంగాంగ్ నగరానికి ఔషధాల సరఫరాలో కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. సైన్యంలో మెడికల్ కోర్ టీమ్ ను పంపించారు. ఉత్తర కొరియా కోరితే ఎంతటి సాయమైనా చేసేందుకు సిద్ధమని దక్షిణ కొరియా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 50 మంది వైరస్ తో మృతి చెందారు.
677041 416104Respect to author , some fantastic data . 801445
235956 17052Thank you pertaining to giving this outstanding content material on your web-site. I discovered it on google. I may possibly check back once more if you publish extra aricles. 460751
82293 657620Respect to post author, some fantastic info . 105321
180513 310763i could only wish that solar panels cost only several hundred dollars, i would really like to fill my roof with solar panels- 629496
314733 348037Wow, superb blog structure! How lengthy have you been running a blog for? 284534