Switch to English

కరోనాతో ఉ.కొరియా అతలాకుతలం..! వారం రోజుల్లోనే 10లక్షల కేసులు..

ఉత్తర కొరియాను కరోనా కమ్మేస్తోంది. సరైన వైద్య వ్యవస్థ లేకపోవడం.. ఆస్ట్రాజెనెకా, చైనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని పలు దేశాలు సంసిధ్దత వ్యక్తం చేసినా అంగీకరించలేదు. లాక్ డౌన్, సరిహద్దుల మూసివేతతోనే కరోనాను అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్లు కూడా వేయలేదు. అయితే.. ప్రస్తుతం కరోనా తీవ్రతతో దేశం అల్లాడిపోతోంది. తొలి కరోనా కేసు నమోదైన వారం రోజుల్లోనే ఏకంగా పదిలక్షల కేసులు దాటేశాయి. కరోనా పరీక్షలు ఎక్కువగా చేసే సామర్ధ్యం లేకపోవడంతో లక్షణాల ఆధారంగా బాధితులను గుర్తిస్తున్నారు.

జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ప్రభుత్వ మీడియా అధికారికంగా వెల్లడించింది. పరిస్థితి చేయి దాటుతూండడంతో జాతీయస్థాయిలో లాక్ డౌన్ విధించారు. ప్యాంగాంగ్ నగరానికి ఔషధాల సరఫరాలో కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. సైన్యంలో మెడికల్ కోర్ టీమ్ ను పంపించారు. ఉత్తర కొరియా కోరితే ఎంతటి సాయమైనా చేసేందుకు సిద్ధమని దక్షిణ కొరియా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 50 మంది వైరస్ తో మృతి చెందారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వాక్యూమ్.! జనసేనకే అనుకూలం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ అనూహ్యంగా కనిపిస్తోంది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు.. ఇవేవీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపేలా కనిపించడంలేదు. గడచిన మూడేళ్ళలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఎలా...

రాశి ఫలాలు: మంగళవారం 28 జూన్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:32 సూర్యాస్తమయం: సా.6:37 తిథి: జ్యేష్ఠ బహుళ అమావాస్య పూర్తి సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం) నక్షత్రము: మృగశిర రా.6:30 వరకు తదుపరి ఆరుద్ర యోగం: గండ...

వైసీపీ భయం.. బయటపడ్తోందిలా.! ఎక్కడో తేడా కొడ్తోందే.!

మా లెక్క 151 ప్లస్సూ.. అంటోంది వైసీపీ. ఇది పైకి చెప్పే మాట. మరి, తెరవెనుకాల అసలు సంగతి ఏంటట.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. నిజమే, రాష్ట్రంలో విపక్షాలు ప్రస్తుతం అంత...

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ఈ ర్యాంకుల గోలేంటి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. నిజానికి, ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకుల్ని ప్రకటించారు గనుక, ర్యాంకుల్లో...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..! ఆన్ లైన్ లో టికెట్ల విక్రయంపై స్టే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు పూర్తైన...