Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 12 నవంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,415FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:05
సూర్యాస్తమయం : సా‌.5:23
తిథి: కార్తీక శుద్ధ‌ అష్టమి మ.10:33 నిమిషముల వరకు తదుపరి కార్తీక శుద్ధ నవమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: ‌ధనిష్ట రా.7:48 వరకు తదుపరి శతభిషం
కరణం:బవ ఉ.10:33 వరకు తదుపరి విష్టి
యోగం: వృద్ధి ఉ.10:24 వరకు తదుపరి ధృవం
వర్జ్యం: రా.తె.2:55 నుండి 4:30 వరకు
దుర్ముహూర్తం:ఉ.8:22 నుండి ఉ.9:07 వరకు తదుపరి మ.12::05 నుండి మ.12:53 వరకు
రాహుకాలం:మ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ‌.7:47నుండి ఉ.9:11 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:47 నుండి తె.5:35 వరకు
అమృతఘడియలు: ఉ.9:43 నుండి మ.11:16 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:37 నుండి మ.12:22 వరకు

ఈరోజు (12-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

 

మేషం: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు.

వృషభం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో ఆకారణంగా వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించాలి.

సింహం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్ధికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. రాజకీయ ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది. అవసరానికి ధన సహాయం అంది పాత రుణాలు తీర్చాగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అదిగమిస్తారు.

తుల: చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపార పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు వర్గం నుండి వ్యతిరేకత పెరుగుతుంది వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మకరం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కుంభం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

మీనం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా 103 మంది డ్రగ్స్...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...