Switch to English

బిగ్ బాస్ 5: బోర్ కొట్టిస్తోన్న హోటల్ టాస్క్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో అరకొర ఎపిసోడ్స్ తప్ప మిగతావన్నీ కూడా ఆసక్తికరంగానే సాగాయి. అయితే ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తోంది. అసలు హోటల్ టాస్క్ అనేది  దాదాపు అన్ని సీజన్లలో చూసేసిందే. మళ్ళీ అదే టాస్క్ ఇవ్వడం, కంటెస్టెంట్స్ ఎవరూ కూడా అంతలా ఎంటర్టైన్ చేయలేకపోవడంతో హోటల్ టాస్క్ బోర్ కొట్టిస్తోంది. హోటల్ కు వచ్చిన కస్టమర్స్ గా చేసిన వాళ్ళు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. హోటల్ స్టాఫ్ కు వింత టాస్క్ లు ఇచ్చి డబ్బులు ఇస్తే బాగుంటుంది కానీ రొటీన్ గా చేసేలా టాస్క్ లు ఉంటున్నాయి.

శ్రీరామ్ చంద్ర మంచి సింగర్ అన్న విషయం అందరికీ తెలుసు. తన చేత పాటలు పాడించుకుని డబ్బులు ఇస్తే అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది. రొటీన్ సేవలతో బిగ్ బాస్ రెండు రోజులుగా బోర్ కొడుతోంది. ఈరోజు ఎపిసోడ్ తో కూడా హోటల్ టాస్క్ ముగియకపోవడం గమనార్హం. ఇక ఈ టాస్క్ లో అంతో కొంతో ఆసక్తి కలిగిస్తోంది అంటే రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ వల్ల. హోటల్ స్టాఫ్ ఇచ్చే సేవలను చెడగొట్టడం, కాజల్ దగ్గర డబ్బులు దొబ్బేసి డౌట్ రాకుండా మ్యానేజ్ చేయడం, వాటర్ లో కారం కలపడం, వంటలో ఉప్పు ఎక్కువ వేయడం.. ఇలా వివిధ రకాలుగా బిగ్ బాస్ టాస్క్ ను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

తమకు ఎంతకూ సరిగ్గా టిప్స్ రాకపోవడంతో బిగ్ బాస్ హోటల్ సిబ్బంది స్ట్రైక్ చేసారు. వంట సామాన్లు మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టేసి డబ్బులు ఇస్తే కానీ సెర్ప్ చేయలేము అని ఖరాఖండీగా చెప్పేసారు. దీంతో బిగ్ బాస్ హోటల్ కు వచ్చిన కస్టమర్స్ డబ్బులు ఇవ్వక తప్పలేదు. మొత్తంగా చూసుకుంటే హోటల్ స్టాఫ్ బాగానే పని చేసారు. కస్టమర్స్ లో సన్నీ, సిరిలు తమ 100 శాతం ఇచ్చారు. మానస్, ప్రియాంకలకు హనీమూన్ కపుల్ ఇవ్వడంతో వాళ్ళు పెర్ఫర్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ అంటూ లేకుండా పోయింది. ఇక కాజల్ తన డబ్బులు పోయాయి అని వెతుక్కోవడంతోనే సరిపోయింది.

మరోవైపు సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీకు వెర్టిగో ప్రాబ్లెమ్ తిరగబెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ ను జెస్సీ రిక్వెస్ట్ చేసాడు. తన తల తిరిగిపోతోందని, అంతా ఒకవైపుకి లాగేస్తోందని, పడుకుంటే చేతులు లావుగా అయిపోయిన ఫీలింగ్ వస్తోందని కంప్లైంట్ చేసాడు. ఈ పరిస్థితులలో జెస్సీ హౌజ్ లో కొనసాగడం కష్టమనే చెప్పాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...