ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవాలనే క్రమంలో రష్యా దాడులను ముమ్మరం చేస్తోంది. భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్ పౌరులు ఎక్కువగా మరణిస్తున్నారు. రష్యా దాడుల్లో 112 మంది చిన్నారులు మృతి చెందారని.. మరో 140 మంది చిన్నారులు గాయపడినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతోపాటు దక్షిణ ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంలో రష్యా దాడుల్లో 9మంది స్థానికులు మృతి చెందారని.. 17 మంది గాయపడ్డారని తెలిపింది. దీంతో నగరంలో 38 గంటలపాటు కర్ఫ్యూ విధించింది. గతంలో ఇదే నగరంలో ఉన్న అణువిద్యుత్ కేంద్రంపై రష్యా చేసిన దాడి ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా పెడచెవిన పెడుతోంది. మరోవైపు యుద్ధంలో ఇప్పటివరకూ 14,400 మంది రష్యన్ సైనికులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
318982 187378I got what you mean , saved to my bookmarks , very good site . 883142
166251 316173Does your website have a contact page? Im having trouble locating it but, Id like to send you an email. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, fantastic blog and I look forward to seeing it develop more than time. 122556
25763 962614I saw yet an additional thing concerning this on an additional blog. Youve certainly spent some time on this. Effectively done! 8065
703030 335325 There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in features also. 763257
915764 679779Some truly marvelous function on behalf of the owner of this internet site , dead fantastic subject matter. 420456
928943 471882Merely wanna state that this is extremely beneficial , Thanks for taking your time to write this. 64368