కరోనా థర్డ్ వేవ్ సినిమా ఇండస్ట్రీపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్లుగా ఉంది. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు అధికారికంగా చెబుతున్నా మరి కొందరు మాత్రం బయటకు చెప్పడం లేదు. చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు కరోనా పాజిటివ్ అంటూ ప్రకటించాడు. హీరోయిన్ త్రిష కూడా కరోనాతో బాధ పడుతుంది. నేడు రేణు దేశాయ్ తనకు మరియు అకీరాకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కొద్ది సమయం క్రితం కీర్తి సురేష్ కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని పేర్కొంది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అంటూ వచ్చింది. కనుక నాతో కలిసిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ సూచించింది. కరోనాను ఏ ఒక్కరు అశ్రద్ద చేయవద్దు. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కరోనా ఇంకా ఎంత మంది సినీ ప్రముఖులను వేదించబోతుందో అనే ఆందోళన ఇండస్ట్రీ వర్గాల్లో మరియు వారి వారి అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకు ముందు వచ్చిన వారికి కూడా కోవిడ్ వస్తుంది. బండ్ల గణేష్ కు ఏకంగా మూడు సార్లు కోవిడ్ పాజిటివ్ అనే విషయం తెల్సిందే.
Die Tatsache, Tatsächlich der Materie ist dass Sie werden feststellen, erheblich weniger Spieler bemühen um die Aufenthalt Spiel
Ort und Stelle.
Der Web gefüllt mit Verdächtiges Methoden können Drop ein großer Teil des Geldes durch vertrauenswürdige die falschen Webseiten.
You actually make it seem so easy with your
presentation but I find this matter to be actually something which I think I would never understand.
It seems too complex and extremely broad for me. I am looking forward for
your next post, I will try to get the hang of it!
Thanks for another informative site. The place else may just I get
that kind of info written in such a perfect means? I’ve a project that I’m just now
working on, and I’ve been on the look out for such information.
664231 745942Glad to be one of several visitants on this awful site : D. 67549