Switch to English

బాబు ఏం చేసినా వాళ్లకు నచ్చడం లేదు…!!

చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను విమర్శించడం మొదలుపెడుతున్నారు. సొంత పార్టీ నుంచే బాబుకు మద్దతు కరువైంది. వైకాపాలో ఉన్న యూనిటీ టీడీపీలో కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉప్పప్పుడు అడ్డంకులు ఎదురు కావడం సహజమే. అలాంటి సమయంలోనే పార్టీ మొత్తం ఒక్కటిగా మారి సమస్యలను ఎదుర్కొంటు ముందుకు సాగాలి. కానీ, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ యూనిటీ కరువైంది.

బాబుకు అడ్డంకులు కలిగిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కారణం చాలా ఉన్నాయి. ప్రజలు టీడీపీ చెప్పే మాటలను నమ్మలేకపోవడం ఇందులో ప్రధాన కారణం. టీడీపీ ఏదైనా స్టెప్ తీసుకుంటే, వెంటనే దానికి వ్యతిరేకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వైకాపా పధకాలు వేస్తున్నది. దానికి ఓ ఉదాహరణ అమరావతి భూములు.

అమరావతి భూముల విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో రాజధానిని ఉంచాలని తెలుగుదేశం పార్టీ, రాజధాని రైతులు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అమరావతిలో ఉన్న భూములను పేదలకు పంచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ప్రజలకు భూములు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. అర్హులైన గుంటూరు, విజయవాడ జిల్లాలకు చెందిన పేదలకు అమరావతి భూములు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇది టీడీపీ కొంత ఇబ్బంది కలిగించే అంశమే. రాజధానిలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

చిరు ఇన్వాల్వ్‌ అవ్వడం వల్ల బాలయ్య, మోహన్‌బాబులు సైలెంట్‌ అయ్యారా?

ఈ కరోనా విపత్తు సమయంలో టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్స్‌ తమ మంచి మనసును చాటుకుని భారీ విరాళాలను ప్రకటించిన విషయం తెల్సిందే. సీఎం పీఎం సహాయ నిధికి మాత్రమే కాకుండా సినీ...

ఎన్.టి.ఆర్ మూవీ పక్కన పెట్టి రీమేక్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్.?

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటలతో మాయ చేసి హిట్ కొట్టగలిగిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమా యంగ్...

మహేష్ యువ దర్శకులపై ఆసక్తికి ఇదే కారణమా?

సూపర్ స్టార్ మహేష్ బాబును దర్శకుల హీరో అంటుంటారు. ఇప్పుడు కాదు ఇది మహేష్ కెరీర్ ఆరంభం నుండి ఉంది. ఒక్కసారి కథ లాక్ అయిపోయాక దర్శకుడు ఏది చెబితే అది చేసుకుంటూ...

పీకల్లోతు కష్టాల్లో బండ్ల గణేష్‌

టాలీవుడ్‌ కు సుపరిచితుడు అయిన బండ్ల గణేష్‌ గత కొంత కాలంగా నిర్మాతగా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆర్థికంగా దారుణమైన కష్టాలను ఎదుర్కొంటున్న బండ్ల గణేష్‌ మళ్లీ నటుడిగా...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి...