Switch to English

ఏపీలో వ్యాక్సినేషన్: కోటి మందికి పూర్తి రక్షణ.? ఇది బులుగు ప్రచారమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి నుంచి రక్షణ కలిపించేది వ్యాక్సినేషన్ మాత్రమేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ సమర్థత ఎంత.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయనుకోండి.. అది వేరే విషయం. ఓ వైపు వ్యాక్సిన్ కొరత వేధిస్తున్నా, రాష్ట్రాలు తమ శక్తి మేర వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మొత్తంగా కోటి వ్యాక్సిన్ డోసుల్ని ఇప్పటిదాకా ప్రజలకు అందించడం జరిగింది.

రోజుకి లక్ష టీకాల్ని అందించే సామర్థ్యం వున్నా, ఆ స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక, కోటి వ్యాక్సిన్ డోసుల్లో రెండు డోసులూ పూర్తిగా పొందినవారు దాదాపు పాతిక లక్షలు. మొదటి డోస్ పొందినవారు డెబ్భయ్ లక్షలు. మొత్తంగా కోటి డోసులన్నమాట. అంటే, ఇంకా యాభై లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి వుంది. అలాంటప్పుడు, కోటి మందికి సంపూర్ణ రక్షణ.. అని బులుగు మీడియా ఎలా ప్రచారం చేయగలుగుతుంది.?

ఆ మధ్య ఓ సందర్భంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ‘అక్కుపక్షిలో తప్పు రాస్తారు అధ్యక్షా..’ అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం. ఆ అక్కు పక్షి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్ విషయమై కొన్ని ఇబ్బందులున్నా, అపశృతులు దొర్లుతున్నా, తెలంగాణతో పోల్చితే ఎక్కువ డోసుల్ని ఏపీలో వేయగలగడం గొప్ప విషయమే. జాతీయ సగటు కంటే కూడా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరుగుతోంది. ఈ ఘనతు, అక్కుపక్షి రాతలు నిర్వీర్యం చేస్తున్నాయి.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో మరోమారు రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. నిన్న 10 వేల దిగువన.. కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన విషయం విదితమే. మరణాలు మాత్రం, దాదాపుగా ప్రతిరోజూ సెంచరీ కొట్టేస్తుండడం బాధాకరం. క్రమంగా ఏపీలో పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో వ్యాక్సిన్లు దొరక్క, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ వైపు ఏపీ వాసులు చూస్తున్న వైనానికి సంబంధించి రకరకాల ప్రచారాలున్నాయి. మూడో వేవ్ త్వరలో రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరుగా సాగాల్సిన అవసరం వుంది. విదేశాల నుంచి వ్యాక్సిన్లను సమీకరించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ వీలైనంత త్వరగా పెట్టాల్సి వుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...