Switch to English

చంద్రన్న ఇచ్చినాడా.? జగనన్న ఇచ్చినాడా.?

అప్పట్లో చంద్రన్న కానుక.. ఇప్పుడేమో జగనన్న కానుక.! ఇవేన్నా పప్పు బెల్లం వ్యవహారమా.? వేల కోట్ల, లక్షల కోట్ల వ్యవహారం. అప్పులేమో లక్షల కోట్లు.. వాటిటో పాలకుల పబ్లిసిటీ స్టంట్లు. జనాలు వెర్రి వెంగళప్పలనే భ్రమల్లో వున్న రాజకీయ నాయకులకు మబ్బులు విడిపోతున్నాయ్.!

గడప గడపకీ వైఎస్సార్సీపీ.. అంటూ వైసీపీ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా వైసీపీ నేతలంతా జనం బాట పట్టారు. జనం దగ్గరకు వెళుతున్నారు. కానీ, గడప గడపకీ నిలదీతలు ఎదురవుతున్నాయ్.

‘పెన్షన్ ఎవరిస్తున్నారు.?’ అని ఓ చోట ఓ మంత్రిగారు, లబ్దిదారుల్ని అడిగితే, ‘వాలంటీర్ ఇస్తున్నాడు..’ అని సమాధానం వచ్చింది. దాంతో, సదరు మంత్రిగారికి ఒళ్ళు మండిపోయింది. ‘మధ్యాహ్నం వాలంటీర్లకు, అధికారులకు క్లాస్ తీసుకోవాలి.. అప్పుడేమో చంద్రన్న ఇచ్చాడంటారు.. ఇప్పుడేమో జగనన్న ఇచ్చాడని చెప్పకుండా వాలంటీర్లు ఇచ్చారంటారా.?’ అని మంత్రి రుసరుసలాడటంతో, జనం విస్తుపోయారు.

‘అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎవరు అధికారంలో వున్నా, మా సొమ్ములే కదా మాకు ఇస్తున్నారు.? మా పేరుతో అప్పులు చేసి, వాటిని మాకు పంచుతున్నట్లు కనిపిస్తూ, మీరు పబ్లిసిటీ స్టంట్లు చేస్తారా.?’ అని జనం నిలదీసే సరికి, అధికార పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది.

‘మేం రాష్ట్రాన్ని ఉద్ధరించేశాం.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేస్తున్నాం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీర్ఘాలు తీస్తోంటే, ‘నువ్వు ఇచ్చదేంటి.? అది మా సొమ్ము..’ అని జనం అంటున్నారంటే, ఇంతకన్నా ప్రజా వ్యతిరేకత ఇంకేముంటుంది.?

రాష్ట్రానికి పప్పూ బెల్లం పథకాలు కాదు కావాల్సింది.. అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్నదే లెక్క.! సంక్షేమ పథకాలంటారా, ఈరోజు పెన్షన్ రెండున్నర వేలు ఇస్తే, రేప్పొద్దున్న అది మూడు వేలు అవుతుందో, నాలుగు వేలు అవుతుందో.. ఎవరిచ్చినా, అది ప్రజల సొమ్మే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

రాజకీయం

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

ఎక్కువ చదివినవి

సూపర్ స్టార్ మహేష్ కు అద్భుతంగా విషెస్ చెప్పిన మెగాస్టార్

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా మహేష్ ను పుట్టినరోజు నాడు తమదైన శైలిలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్...

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని...

రాశి ఫలాలు: శుక్రవారం 12 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ పౌర్ణమి ఉ.7:41 వరకు తదుపరి బహుళ పాడ్యమి తె.5:27 వరకు తదుపరి విదియ సంస్కృతవారం: భృగు వాసరః...

తొలి వారాంతంలోనే 25 కోట్లు కొల్లగొట్టిన సీతా రామమ్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్న ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం సీతా రామమ్. ఈ సినిమా గత వారాంతం విడుదలై అద్భుతమైన రివ్యూలు తెచ్చుకున్న విషయం తెల్సిందే....

ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య రెమ్యునరేషన్ ఎంత?

బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా లో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. బాలరాజు బోడి పాత్రలో కనిపిస్తాడు చైతన్య. తన...