మొబైల్ గేమింగ్ యాప్ అయిన పబ్ జీ కొన్నాళ్ల పాటు ఒక ఊపు ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ గేమ్ లో చైనా సంస్థ అయిన టెన్సెంట్ గేమ్స్ వారు 1.5 శాతం వాటాను కొనుగోలు చేశారు. దాంతో ఈ గేమ్ చైనాకు చెందినదిగా భావిస్తూ ఇండియన్ ప్రభుత్వం పబ్ జీ ని బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. మొత్తం 118 చైనా యాప్స్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ లో కాని ఈ గేమ్ అందుబాటులో లేదు. కాని ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వారు మాత్రం దాన్ని ఆడుకుంటూనే ఉన్నారు.
ఇండియాలో మళ్లీ పబ్ జీ గేమ్ కార్యకళపాలు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పబ్ జీ గేమ్ కోసం కార్పొరేట్ డెవలప్మెంట్ డివిజన్ మేనేజర్ ఉద్యోగుల కోసం జబ్ జీ వారు ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చారు. దీంతో ఇండియాలో మళ్లీ పబ్ జీ మొదలు అవ్వబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈసమయంలోనే చైనా సంస్థకు అమ్మేసిన వాటాను దక్షిణ కొరియా సంస్థ వెనక్కు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఒకటి రెండు నెలల్లో లేదా అంతకు ముందే పబ్ జీ మళ్లీ ఇండియాలో సందడి చేయనుంది. ఇప్పుడు సందడి చేస్తుంది.. కాని ఆన్ లైన్ గేమ్ మరియు కొత్త వారి డౌన్ లోడ్ కు అవకాశం లేదు. అందుకే మళ్లీ ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
426075 434882Magnificent beat ! I would like to apprentice whilst you amend your web site, how could i subscribe for a weblog internet site? The account helped me a appropriate deal. I had been just a little bit acquainted of this your broadcast provided brilliant transparent idea 145181
131083 681993I gotta favorite this website it seems handy extremely helpful 430774
341769 772107Excellent site, determined several something totally new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 621116
19663 235718I recognize theres lots of spam on this website. Do you need support cleansing them up? I may aid among courses! 489714
878475 139485I gotta bookmark this web site it seems really helpful really useful 980045
27752 231765Quite intriguing subject , thanks for posting . 577213