Switch to English

చిరంజీవి బర్త్‌ డే వేడుకల్లో పవన్‌: చరణ్‌దే భారం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని ఈసారి చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తోంది మెగా కాంపౌండ్‌. ఈ వేడుకల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తనకున్న పొలిటికల్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా పవన్‌, తన సోదరుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటాడా.? లేదా.? అన్నదానిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా వుంటే, చిరంజీవి – పవన్‌కళ్యాణ్‌లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు రామ్‌చరణ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మామూలుగా అయితే చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. బయట ఎంతగా నెగెటివ్‌ ప్రచారం జరిగినా, అన్నయ్యను కాదని తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ వేరే ఆలోచనలు చేయడు. చిరంజీవి పిలిస్తే, అంత పని వున్నా అది మానుకుని పవన్‌ కళ్యాణ్‌ అక్కడికి వెళతాడు.

అయితే, పవన్‌ విషయంలో చిరంజీవి ఒకింత ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. ‘పవన్‌ని బలవంతపెట్టొద్దు..’ అని మాత్రమే చరణ్‌, నాగబాబు సహా తన కుటుంబ సభ్యులకు చెబుతుంటారు. మరోపక్క పవన్‌ అభిమానులకీ, మెగా అభిమానులకీ మధ్య కొంత గ్యాప్‌ అయితే క్రియేట్‌ అయిన మాట వాస్తవం. ‘మేమిద్దరం అన్నదమ్ములం.. అంతకు మించి మా అన్నయ్య మమ్మల్ని సోదరుడిలా కాదు, తండ్రిలా పెంచారు.. ఆయన మీద మాకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదు’ అని పవన్‌ ఎన్నిసార్లు చెప్పినా, ‘నెగెటివ్‌ రచ్చ’ మాత్రం అలాగే జరుగుతోంది. ‘ఆ నెగెటివ్‌ రచ్చని చల్లార్చేందుకోసమే అయితే నేను పనిగట్టుకుని అన్నయ్య దగ్గరకు వెళ్ళనక్కర్లేదు’ అన్నది పవన్‌ వాదన.

చిరంజీవి వాదన కూడా దాదాపు ఇలాగే వుంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, ‘సైరా నరసింహారెడ్డి’ కోసం వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌, ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారని మెగా కాంపౌండ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చూద్దాం, ఏం జరుగుతుందో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...