ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పలు దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేశాయి. ఇండియాలో కోవాగ్జిన్ మరియు కోవిషీల్డ్ లు అందుబాటోలు ఉన్నాయి. ఈ రెండు కూడా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జనాలకు ఇవ్వడం జరుగుతుంది. కోవిషీల్డ్ కంటే కోవాగ్జిన్ ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా కోవాగ్జిన్ కోసం ప్రాకులాడుతున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొన్ని దేశాల్లో ఎంట్రీ లేదు.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఇప్పి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కొన్ని దేశాలు గుర్తించలేదు. దాంతో ఎవరైతే కోవాగ్జిన్ ను తీసుకుంటున్నారో వారు తమ దేశాలకు రావద్దంటూ కండీషన్ పెడుతున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు ఏవీ కూడా కోవాగ్జిన్ తీసుకున్న వారిని రానిచ్చేందుకు సిద్దంగా లేరు. దాంతో గల్ఫ్ దేశాల నుండి సెలవులపై వచ్చి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు మళ్లీ తిరిగి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలో పాలు పోక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై ఏం చర్చలు జరుపనుందో చూడాలి.
302922 913805thank you dearly author , I identified oneself this internet website really useful and its full of superb healthy selective details ! , I as nicely thank you for the great food program post. 249769
121716 348900you got a really excellent internet site, Sword lily I found it by way of yahoo. 49258
502440 867887Thanks for the auspicious writeup. It really used to be a leisure account it. Glance complicated to more delivered agreeable from you! Nonetheless, how can we be in contact? 450798
12727 311754As I website owner I believe the content material here is really superb, thanks for your efforts. 938801