భారత్, చైనాల మద్య నెలకొన్న సరిహద్దు వివాదం ముదురుతోంది. కరోనా విపత్తు సమయంలో భారత్ దానిపై పోరాడుతుంటే చైనా మాత్రం సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఇండియా కూడా తీవ్రంగా ప్రతిఘటించేందుకు సరిహద్దు వద్దకు భారీగా బలగాలను మోహరించింది. ఈ విషయంలో రెండు దేశాల మద్య జరుగుతున్న వివాదంను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
తాజాగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. చైనాతో వివాదం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాను. ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇరు దేశాలు కోరితే మద్యవర్తిత్వంకు తాము సిద్దంగా ఉన్నాము. కాని భారత్ మాత్రం మద్య వర్తిత్వం అక్కర్లేదు అంది.
తమ దేశాల ప్రతినిధులు చర్చించి ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపిస్తారని ఆయన అన్నాడు. అయితే ట్రంప్ ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. రెండు దేశాలు కూడా బలమైన సైనిక శక్తిని కలిగి ఉన్నాయి. కనుక వివాదం ఎంత మాత్రం మంచిది కాదంటూ ట్రంప్ అభిప్రాయపడ్డాడు.
pjneqvqrv lxmse wcqlwoe feab pbkacircjhsisbc
833799 454419This really is a nice blog i need to say, normally i don????t post comments on other people???? blogs but would like to say that this post truly forced me to do so! 677718
1956 299803I like the helpful information you give inside your articles. Ill bookmark your weblog and check once more here regularly. Im quite certain I will learn lots of new stuff proper here! Best of luck for the next! 723100
800057 972673I like this website so much, saved to favorites . 414859
374038 565597bless you with regard to the specific weblog post ive truly been looking regarding this kind of info on the internet for sum time proper now as a result cheers 596045
797288 793809My wife style of bogus body art were being quite unsafe. Mother worked with gun first, right after which they your lover snuck totally free upon an tattoo ink ink. I was confident the fact just about every need to not be epidermal, due to the tattoo ink could be attracted from the entire body. make an own temporary tattoo 428473
87082 947144very good put up, i surely adore this web web site, maintain on it 303474
380961 430137Cheers for this outstanding. I was wondering if you were thining of writing similar posts to this 1. .Maintain up the wonderful articles! 110347
323254 467371Audio started playing when I opened up this site, so annoying! 199959