తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఓ మహిళా నేత బేగంబజార్ లో వీరంగం సృష్టించారు. ఉగాది సందర్భంగా మంగళవారం రాత్రి 8 గంటలకు షాపులు మూసివేయాలంటూ అనుచరులతో కలసి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఓ షాపు యాజమానిపై దాడి చేశారు. బేగం బజార్ కు చెందిన టీఆర్ఎస్ మహిళా నేత శాంతి దేవి.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బేగంబజార్ వ్యాపార సముదాయానికి వచ్చారు.
అనుచరులతో కలిసి నానా హంగామా చేసిన ఆమె.. అందరూ వెంటనే షాపులు మూసేయాలని హుకుం జారీచేశారు. ఈ క్రమంలో ఓ ఫ్లైవుడ్ షాపు యజమాని అందుకు నిరాకరించడంతో ఆమె అనుచరులు అతడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఇవన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దాడిలో గాయపడిన బాధితుడు.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
993402 877950extremely nice post, i undoubtedly adore this excellent site, carry on it 786295
244495 510045Wow you hit it on the dot we shall submit to Plurk in addition to Squidoo well done انواع محركات الطائرات | هندسة نت was great 91881
998966 760069I believe this web website has some rattling fantastic information for everybody : D. 861841