సోనూ సూద్.. దేశ వ్యాప్తంగా ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకి సాయం అందించి, లాక్ డౌన్ టైంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేసి ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. అంతే కాకూండా తనతోటి సినీ కార్మికులకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఈ మూవీలో సోనుసూద్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం వర్షం పది చల్లగా ఉన్న వాతావరణంలో సోనుసూద్ సైకిల్ మీద ఆచార్య షూటింగ్ లొకేషన్ కు వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉదయాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్రయాణం రెండూ కలిసొచ్చేశాయి.
216744 868519Gems form the internet […]very couple of websites that happen to be detailed below, from our point of view are undoubtedly nicely worth checking out[…] 672551
607464 515709I believe this site contains some very amazing info for every person : D. 619311
268833 489073It is a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this blog with my Facebook group. Chat soon! 550790
283969 577671I discovered your blog website on google and appearance a couple of of your early posts. Keep up the outstanding operate. I merely extra the RSS feed to my MSN News Reader. Looking for forward to reading a lot more on your part later on! 818148