ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నాయి. ఈనేపథ్యంలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఇందుకు అనుమతి లేదంటూ రాత్రి నుంచి నోటీసులు ఇచ్చారు.. కొన్నచోట్ల హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నోటీసులు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాప్టో తలపెట్టిన ఉద్యమాలకు పలు సంఘాలు మద్దతిస్తున్నాయి. కడప జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీయూ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ కు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
967205 579292Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory making use of that your is also fighting that is a result from our team rrnside the twenty very first centuries. day-to-day deal livingsocial discount baltimore washington 848890
102634 2579Thank you for sharing with us, I conceive this site really stands out : D. 238717
583531 658982It was any exhilaration discovering your site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your ideas after new approaches on this thing have been valuable plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 269033
641679 316911When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 346289