Switch to English

ఏపీ బీజేపీలో ‘టీడీపీ కోవర్టుల’ కథ కంచికేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఇటీవల ఎంపికైన విషయం విదితమే. కన్నా లక్ష్మినారాయణ స్థానంలో సోము వీర్రాజుకి రాష్ట్ర పార్టీ నాయకత్వ బాధ్యతల్ని అప్పగించింది బీజేపీ అధిష్టానం. వస్తూనే, బీజేపీలోని టీడీపీ కోవర్టులకు ఝలక్‌ ఇచ్చారు సోము వీర్రాజు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..’ అని ఇప్పటికే తేల్చి చెప్పిన సోము వీర్రాజు, తాజాగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఝలక్‌ ఇచ్చారు.

‘రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని తీరుతుంది..’ అంటూ సుజనా చౌదరి గత కొంత కాలంగా కుండబద్దలుగొట్టేస్తున్నారు. నిన్న కూడా ఇవే వ్యాఖ్యలు పునరుద్ఘాటించారాయన. అయితే, ఏపీ బీజేపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘అది పార్టీ అభిప్రాయం కాదు..’ అంటూ బీజేపీ అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా తేల్చి చెప్పింది.

మరోపక్క, బీజేపీ అధికార ప్రతినిది¸గా వ్యవహరిస్తున్న ఒకప్పటి టీడీపీ నేత లంకా దినరక్‌కి ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం బీజేపీ అధిష్టానం షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం గమనార్హం. పార్టీ లైన్‌ని దాటి ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న సంకేతాల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికవుతూనే సోము వీర్రాజు ఇచ్చేశారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సోము వీర్రాజుకి బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్ని అప్పగించడంతో బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులు షాక్‌కి గురైన మాట వాస్తవం. అదే సమయంలో, వైసీపీ సానుభూతిపరులూ ఒకింత ఆందోళన చెందుతున్నారట. ‘మూడు రాజధానులేం ఖర్మ.? 13 రాజధానులు ప్రకటించొచ్చుగా..’ అంటూ రాష్ట్ర రాజధాని విషయంలో సోము వీర్రాజు, వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై వేసిన సెటైర్లతో బీజేపీలోని వైసీపీ సానుభూతిపరులూ షాక్‌ తినేశారు. ‘మేం టీడీపీకి ఎంత దూరమో.. వైసీపీకి కూడా అంతే దూరం.. అప్పుడు చంద్రన్న పాలన.. ఇప్పుడు జగనన్న పాలన.. రెండూ ప్రజలను వంచించే ప్రభుత్వాలే..’ అంటూ ఇప్పటికే సోము వీర్రాజు, తనదైన స్టయిల్లో రెండు పార్టీలకీ స్పష్టమైన సంకేతాలు పంపేశారు.

అంతా బాగానే వుందిగానీ.. రాజధాని అమరావతిపై బీజేపీ వైఖరేంటి.? దీనిపై మాత్రం స్పష్టత రావడంలేదు. అమరావతి రైతులకు మద్దతునిస్తారు.. కర్నూలుకి హైకోర్టు అనగానే ‘సై’ అంటారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని కొందరు బీజేపీ నేతలు స్వాగతిస్తారు. మరి, ఈ వ్యవహారాలపై సోము వీర్రాజు వైఖరేంటో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...