Switch to English

రాజకీయ సర్వేలు, ఎవరు ఎందుకు ఎలా చేస్తారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2024లో సాధారణ ఎన్నికలు జరుగుతాయ్.! ఈలోగా జరిగే సర్వేల వల్ల ఉపయోగమేంటి.? ఆ సర్వేల వల్ల జనానికి కలిగే లాభాలేంటి.? నష్టాలేంటి.? రాజకీయ సర్వేలన్నవి ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. ఇదొక సంపాదన మార్గంగా మారిపోయింది చాలామందికి. పలు సంస్థలైతే, వందల కోట్లు.. వేల కోట్లు వెనకేసుకుంటున్నాయ్ ఈ సర్వేలతో.

ఆయా సర్వేల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మరి, ఆ సొమ్ములన్నీ ఎక్కడివి.? ఈ విషయమై ప్రజాస్వామ్యవాదులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పిలవబడే ప్రశాంత్ కిషోర్, ఐ ప్యాక్ టీమ్ ద్వారా సర్వేలు చేయిస్తుంటారు. వాటికి బోల్డంత డిమాండ్ వుంది. లక్షల్లో కాదు, కోట్లల్లో తీసుకుంటుంటారు ఈ సర్వేల కోసం.

ఇలాంటి సంస్థలు చాలానే వున్నాయి. నిజానికి, ఈ సంస్థల పని కేవలం సర్వేలు చేయడమే కాదు, జనాల మూడ్ మార్చడం కూడా.! ప్రధానంగా మీడియా సంస్థలే ఇలాంటి సర్వేల వెనుక వుంటాయి. మీడియా సంస్థలంటే, రాజకీయ పార్టీల పెంపుడు కుక్కలనే భావన ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపించడం కొత్తేమీ కాదు. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు.

రాజకీయ పార్టీలు మీడియా సంస్థల్ని ఎందుకు పెడుతున్నాయి.? అంటే, జనానికి తప్పుడు సమాచారాన్ని అందించడం కోసమేనన్నది జగమెరిగిన సత్యం. సో, ఆయా మీడియా సంస్థలు లేదా వేరే సంస్థలు సర్వేలు చేసేది, రాజకీయ పార్టీలు సర్వేలు చేయించేది.. జనాల మూడ్ మార్చడం కోసమే అన్నది సుస్పష్టమైపోయింది.

ఆయా సంస్థల వెనుక రాజకీయ పార్టీలున్నప్పుడు, ఆయా సర్వేల్లో రాజకీయ కుట్రలు వుండవా.? వుంటాయ్, వుండి తీరతాయ్. జనాల్లో కూడా ఇలాంటి సర్వేలపై చర్చ జరుగుతుంటుంది. ‘మనం వేసే ఓటు ఓడిపోకూడదు..’ అనే భావన చాలామంది ఓటర్లలో వుంటుంది. సో, దాన్ని అవకాశంగా తీసుకుని, సర్వేల ఫలితాలు మార్చేస్తుంటారు.. తద్వారా జనం మూడ్ మార్చేందుకు ప్రయత్నాలూ జరుగుతాయ్.

కానీ, అన్ని సందర్భాల్లోనూ ఈ సర్వేల పప్పులుడకవ్.! కానీ, ప్రజాస్వామ్యానికైతే ఈ సర్వేల కారణంగా చాలా చాలా హాని జరుగుతూనే వుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...