Switch to English

అన్ని సినిమాలు బాగుండాలి… అందులో మన సినిమా ఉండాలి: తీస్ మార్ ఖాన్ సినిమా ఈవెంట్ లో సాయి కుమార్

91,318FansLike
57,014FollowersFollow

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు భిన్న గెటప్స్ ఉన్న పాత్రల్లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జి గోగణ డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాయి. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. అడగ్గానే వచ్చిన మా మేజర్ కు సెల్యూట్. మా డీజే ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్ళీ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నాం. నటుడిగా నాకు 50 ఏళ్ళు వస్తాయి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మనముండాలి. మీ అందరి ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో మళ్ళీ అందరం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ… ఆదితో నేను చేసిన ఇదివరకు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో చాలా కొత్తగా ఉంటారు. ఈ చిత్రంలో ఆది పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వేరే లెవెల్ కు చేరుకుంటుంది అని అన్నారు.

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ… పిలవగానే ఈవెంట్ కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్ధూలకు థాంక్స్. ఆగస్ట్ 19న తీస్ మార్ ఖాన్ మీ ముందుకు రాబోతోంది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రం చేశాను. సునీల్ అన్న చేసిన చక్రి పాత్ర చాలా బాగుంటుంది. ఈ చిత్రం చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.

సిద్ధూ మాట్లాడుతూ నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఈ సినిమాను ఆగస్ట్ 19న థియేటర్లో తప్పకుండ చూడండి అని అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ తీస్ మార్ ఖాన్ కుమ్మేయాలని కోరుకుంటున్నా అని అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పెర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి ఒక సినిమా చేసాం. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్.

దర్శకుడు కళ్యాణ్ జి గోగణ, నిర్మాత నాగం తిరుపతి రెడ్డి కూడా ఆగస్ట్ 19న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని చూసి ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్,...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’....

కథలో మార్పులు చేస్తున్న పవన్ కల్యాణ్.. గట్టిగానే ఇస్తాడట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్...

వైయస్ఆర్‌తో పాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సింది.. షాకింగ్ విషయాలను వెల్లడించిన కిరణ్ కుమార్...

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షో తాజాగా నాలుగో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్టులుగా, ఏపీ రాష్ట్ర మాజీ...

కెప్టెన్ ఇనాయా.! ఫిజికల్ టాస్క్‌లో అమ్మాయిలదే హవా.!

సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు - అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు...

రాజకీయం

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

‘మూడు రాజధానులంటే..’ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల...

ఎక్కువ చదివినవి

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

పిక్ టాక్: బ్లాక్ అవుట్ ఫిట్ లో హొయలు పోతోన్న మిల్కీ బ్యూటీ

తనని ఎవరైనా మిల్కీ బ్యూటీ అంటే తనకు పెద్దగా నచ్చదు అని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది తమన్నా భాటియా. అయితే పాల రాతి తెలుపుతో వెలిగిపోతోంటే మిల్కీ బ్యూటీ అనకుండా ఉండగలమా? ఉదాహరణకు...

రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక అమావాస్య తె.4:46 వరకు తదుపరి పాడ్యమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: విశాఖ రా.10:20 వరకు తదుపరి అనూరాధ యోగం:...

‘ఫోన్ కాల్ వస్తే డొనేషన్లు కట్టలేదని చెప్పండి.. ప్లీజ్’ తల్లిదండ్రులకు ఫోన్లు

‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి...

మహేష్ సినిమాకు మరో దెబ్బ.. సౌండ్ కూడా మారిందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం...