పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీకి ఎదురుదెబ్బ తప్పేలా లేదు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో తప్పులు ఉన్నాయంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. పిటిషన్ ను సవరించి మళ్లీ దాఖలు చేయాలని సూచించింది. అయితే.. వెంటనే పిటిషన్ ను దాఖలు చేయలేకపోవచ్చని తెలుస్తోంది.
ఇందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో మొత్తానికి సోమవారం మాత్రమే పిటిషన్ తిరిగి దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఆదివారమే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ అంశంలో వైసీపీ నేతలు, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సమయంలోనే ఎదురుదెబ్బ తగలడం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేదే.
.
512262 603741We dont trust this remarkable submit. Nevertheless, I saw it gazed for Digg along with Ive determined you could be appropriate so i ended up being imagining within the completely wrong way. Persist with writing top quality stuff along these lines. 59588
739931 182449excellent post, very informative. 54803
531885 906880I admire the beneficial facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im very confident theyll learn a lot of new things correct here than anybody else! 101973