కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను పత్రికలు, టీవీల్లో ప్రచురించేలా చూడాలని గత ఏడాది ఇచ్చిన తీర్పును ఈసీ అమలు చేయడంలేదని ఆక్షేపించింది.
దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.ఇప్పటివరకూ ఈసీ తమ ఆదేశాలను అమలు చేయలేదని సుప్రీంకోర్టు తెలిపింది. తమపై ఉన్న కేసుల వివరాలను అభ్యర్థులు ఎవరూ మీడియాలో ప్రచురించలేదని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈసీ ఈ విషయమై సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ధిక్కరణ నోటీసులు జారీచేసింది.
అంతేకాకుండా రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారిపై నమోదైన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, వెబ్ సైట్లలో ప్రచురించడంపై వారం రోజుల్లోగా జవాబు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆ తర్వాత తాము తీసుకునే చర్యలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించింది.
218618 779042You understand, lots of people are searching round for this information, you can help them greatly. 896677
880054 983643Id should speak to you here. Which is not some thing I do! I quite like reading a post which will make folks believe. Also, many thanks permitting me to comment! 99327
970834 317298I believe other internet site owners should take this site as an example , quite clean and fantastic user genial style . 86862
412129 642858Really interesting topic , appreciate it for putting up. 34488
47816 788125Very interesting data!Perfect just what I was searching for! 762924