మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుకు ఎవరూ ఊహించలేదు ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి ఒక అప్డేట్ వస్తుందని. ఉగాది సందర్భంగా టైటిల్ లోగో రివీల్ చేయడంతో మరో రెండు రోజుల్లో ఒక అప్డేట్ వస్తుందని అనుకోలేదు. అయితే ఆర్ ఆర్ ఆర్ టీమ్ రామ్ చరణ్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ కు నిరుత్సాహపరచలేదు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ వీడియోను రూపొందించి ఇరు వర్గాల ఫ్యాన్స్ ను సంతృప్తిపరిచారు. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తోంది కాబట్టి దానికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వీడియో ఉంటుందని అర్ధమైపోతుంది.
రామ్ చరణ్ బర్త్ డే కు అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని వీడియో రూపొందించారు. లాక్ డౌన్ సందర్భంగా అసలు వీడియో చేద్దామా వద్దా అన్న సందిగ్ధంలోనే ఆర్ ఆర్ ఆర్ టీమ్ చాలా రోజులు గడిపేశారు. ఇక ఒన్స్ ఫిక్స్ అయ్యాక వర్క్ ఫర్మ్ హోమ్ చేసి వీడియోను ఎలాగోలా బయటకు వదిలారు. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే కు వీడియో చేసారు కాబట్టి ఎన్టీఆర్ దానికి కూడా కచ్చితంగా వీడియో ఉంటుంది.
ఈ క్లారిటీ వచ్చేసింది కాబట్టి లాక్ డౌన్ ఉన్నా లేకున్నా అప్పటికి వీడియో అయితే చేయాలి. అందుకే జక్కన్న ఇప్పటినుండే దానిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఎన్టీఆర్ పుట్టినరోజుకు వచ్చే వీడియో మరింత స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. పైగా ఎన్టీఆర్ పోర్షన్ దాదాపు పూర్తయిపోయింది. విజువల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి ఆ వీడియో ఎలా ఉంటుందో తెలియాలంటే మరో నెలన్నర ఆగాలి.
865298 117446Respect to website author , some amazing entropy. 929196
60585 104403Thank you for some other informative site. The place else could I am getting that type of info written in such an ideal means? 869519
459960 234638I like this web site so much, saved to favorites . 539311
239147 758894I only wish that I had the ability to convey what I wanted to say inside the manner which you have presented this details. Thanks. 748242
736053 681676Typically I dont read write-up on blogs, but I would like to say that this write-up very compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, quite fantastic post. 454869