Switch to English

ఆయన స్టూడియో కి రావడం అదృష్టం : విశాల్ చంద్రశేఖర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ లో రాబోతున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు.

‘సీతారామం’లో మ్యూజిక్ గురించి…

దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్ప కథ రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా వుంటాయి. మ్యూజిక్ ని డిమాండ్ చేసిన కథ సీతారామం. దర్శకుడు హనుతో ఇది వరకు ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం అద్భుతంగా వుంటుంది.

పాటల్లో మంచి సాహిత్యం గురించి…

కళ్యాణం పాట రాసిన సిరివెన్నెల గారు సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు చాలా విషయాలు చెప్పారు. ఒకే లిరిక్ లో డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ లిరిక్స్ లో అదే ట్యూన్ ఎలా ప్రజంట్ చేయాలో చెప్పారు. కేకే గారు, అనంత్ శ్రీరామ్ లతో కూడా మంచి అనుబంధం వుంది.

ఎస్పీ చరణ్ తో పాడించారు…

ఈ విషయంలో నాకు పూర్తి స్వేఛ్చ వుంది. ది గ్రేట్ బాలు గారిలా మరొకరు పాడుతున్నారంటే పాడించికోవడం ఆనందమే కదా.

ఇంతందం పాటలో పిల్లలతో పాడించిన కోరస్ గురించి…

పిల్లలతో కోరస్ పాడించాలానే ఆలోచన దర్శకుడు హను గారిది. ఈ పాట విన్నపుడు.. ఇక్కడ పిల్లలతో కోరస్ పాడిస్తే ఎలా వుంటుందని అన్నారు.

సీతారామంలో నేపధ్య సంగీతం..

అద్భుతమైన నేపధ్య సంగీతం వినబోతున్నారు. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్,.. ఇలా విదేశీ వాయిద్య కారులతో పాటు దాదాపు 140మంది మ్యుజిషియన్స్ నేపధ్య సంగీతం కోసం పని చేశారు. మ్యూజిక్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాం.

ఇతర సినిమాలకి సీతారామం మ్యూజిక్ కి తేడా..!

మ్యూజికల్ గా చాలా రిచ్ గా వుంటుంది. సింథటిక్, ఫ్లాస్టిక్ మ్యూజిక్ కాకుండా చాలా ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రాగాల విషయంలో రీసెర్చ్ కూడా చేశాను. 60, 80 దశకాలలో తెలుగు సినిమాలో ఎలాంటి రాగాలతో పాటలు వచ్చాయనే విషయంలో చాలా పరిశోధన చేశాను.

సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి…

పాటలో ఎక్స్ ప్రెషన్ ఉండాలంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి మాటకి ఖచ్చితంగా అర్ధం తెలుసుకుంటాను.

సీతారామంలో ఎన్ని పాటలు…

సీతారామంలో ఆరు పాటలు వున్నాయి. చిన్న బిట్ సాంగ్స్ మూడు వున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.

మీకు ట్యూన్ చేయడానికి కష్టం అనిపించిన సందర్భం..

సీతారామంలో సెకండ్ హాఫ్ లో ఒక పాట వస్తుంది. భాద, ఆనందానికి సంబధించిన పాట కాదు.

మీకు స్ఫూర్తిని ఇచ్చే సంగీత దర్శకుడు…

రజింత్ బరోట్. తమిళ్ లో ప్రభుదేవా హీరోగా వీఐపీ అనే సినిమాకి సంగీతం అందించారు. ఆయన సంగీతం నాలో చాలా స్ఫూర్తిని నింపింది. ఆయన సంగీత దర్శకుడిగా కొనసాగలేదు. రెహ్మాన్ గారి ట్రూప్ లో మెయిన్ డ్రమ్మర్.

మీ సంగీత ప్రయాణం…

నా బాల్యం నుండే ప్రయాణం మొదలైయింది. నా ఆసక్తి చూసి అమ్మనాన్న కీ బోర్డ్ కొనిపెట్టారు. అలా సంగీత ప్రయాణం మొదలైయింది.

ఏ దర్శకులతో కలసి పని చేయాలనుకుంటున్నారు..

మిస్కిన్ గారి సినిమాలకి పని చేయాలని వుంది. మంచి కథ రాసే ఎవరైనా సరే వారితో కలిసి పని చేయాలనీ కోరుకుంటున్నాను.

కొత్తగా చేయబోతున్న సినిమాలు…

మాధవన్ గారితో ఒక సినిమా చర్చల్లో వుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...