మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా లో రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమాల్లో రవితేజ నటించాడు.
కానీ అప్పుడు రవితేజ ఒక స్టార్ కాదు.. సాదారణ నటుడిగా మాత్రమే అందరికి తెలుసు. ఇప్పుడు మాత్రం రవితేజ ఒక స్టార్. ఆయన హీరోగా భారీ ఎత్తున సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న సమయంలో చిరంజీవి తో కలిసి సినిమాను చేసేందుకు సిద్దం అవ్వడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది.
చిరంజీవి మరియు రవితేజ కాంబో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరు అన్నతమ్ముళ్లుగా కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి తండ్రి ఒక్కరే అయినా తల్లులు వేరు గా కనిపించబోతున్నారట.
సినిమా లోని వీరిద్దరి పాత్రలు కథకు అత్యంత కీలకం అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.
263851 432964I saw however yet another thing concerning this on another weblog. Youve certainly spent some time on this. Properly done! 128354
974435 704812hi, your internet site is truly good. I truly do appreciate your give great outcomes 602490
997359 539415Pretty section of content. I just stumbled upon your site and in accession capital to assert that I get in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently fast. 114637