శంకర్ కోసం.. దర్శకులంతా కదిలారు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,626FansLike
57,764FollowersFollow

శంకర్ .. ఈ పేరు చెబితే చాలు .. ఇండియన్ స్క్రీన్ పై వండర్స్ కనిపిస్తాయి. భారీ చిత్రాల దర్శకుడిగా, తన సినిమాలతో సమాజానికి సందేశం ఇస్తూ గొప్ప సినిమాలు తెరకెక్కించే శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి నిన్నటితో పాతికేళ్ళు. జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శంకర్ ఆ తరువాత తీసిన ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, రోబో, ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన సినిమాలు అబ్బురపరుస్తాయి. సామజిక సందేశంతో పాటు సాంకేతికతను ఉపయోగించడంలో అయన స్టైలే వేరు. దర్శకుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న శంకర్ ఇప్పుడు భారతీయ ప్రముఖ దర్శకులలో ముందు వరసలో ఉంటాడు.

శంకర్ పాతికేళ్ల ప్రస్థానం సందర్బంగా తమిళ దర్శకులంతా కలిసి ఆయనను అభినందనలతో ముంచెత్తారు. తమిళ దర్శకులంతా రీ యూనియన్ మీట్ పేరుతొ శంకర్ ని కలిశారు. బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ ధరించి ఆయనకు గొప్పగా శుభాకాంక్షలు అందించారు. ఈ దర్శకుల లిస్టు లో సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంతో పాటు గౌతమ్ మీనన్ లాంటి వారితో కలిసి అట్లీ కుమార్, పా రంజిత్ లాంటి వర్ధమాన దర్శకులు ఉన్నారు.

ఈ దర్శకులంతా తనకు ఇలా సపోర్ట్ అందిస్తూ .. అభినందించడం చాలా ఆనందంగా ఉందని, నిజంగా ఈ విషయంలో ఓ దర్శకుడిగా ఎంతో సంతోషిస్తున్నానని తెలిపాడు శంకర్. శంకర్ తెరకెక్కించిన రోబో 2. 0 సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అయన కమల్ తో భారతీయుడు 2 తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

12 COMMENTS

సినిమా

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన...

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

రాజకీయం

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వైఫల్యమే టీడీపీ ఓటమికి కారణమైందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన Y. S. Vivekananda Reddy హత్య కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే కొనసాగుతోంది. అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన రాజకీయ...

ఎక్కువ చదివినవి

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు మంచి...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...