Switch to English

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్టు కావడం పట్ల విచారం వ్యక్తం చేసేవారు. ‘బాధాకరం’ అన్నారు. ‘మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టు బాధ కలిగించింది..’ అంటూ వ్యాఖ్యానించేశారు.

దేశంలో ప్రతి వ్యక్తికీ కుటుంబం వుంటుంది. రాజశేఖర్ రెడ్డి మహనీయుడు కాబట్టి, ఆయన కుమార్తె అరెస్టు బాధాకరమవుతుందా.? ఇంకెవరో చిన్న నాయకులైతే వారి కుమారుడో, కుమార్తె అరెస్టయితే ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’ అవుతుందా.? ఏం రాజకీయం ఇది.?

కేవలం వైసీపీ నేత అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా మాట్లాడటాన్ని వింతగా చూడలేం. రాజకీయ నాయకులంటేనే అంత. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు, గతంలో పాత్రికేయ వృత్తిలో వున్నారు. ఆయన నోట ‘బాధాకరం’ అన్న మాట రావడంపై అంతా విస్తుపోతున్నారు.

జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు (మహిళా విభాగానికి చెందినవారు) అరెస్టయినప్పుడు సజ్జలకు ఎందుకు బాధ కలగలేదు.? తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలో, బీజేపీకి చెందిన మహిళా నేతలో అరెస్టయినప్పుడు.. సజ్జల ఎందుకు ఇలా బాధ పడలేదు.?

ఇక, వైఎస్ విజయమ్మ.. తన కుమార్తె అరెస్టవడం పట్ల తీవ్రంగా ఆవేదన చెందారట.. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోవడానికి బయల్దేరారట. పోలీసులు అడ్డుకోవడంతో, ‘నన్ను వెళ్ళనిస్తారా.? లేదంటే, గొడవలు చేయాలి, ఆందోళనలు, బంద్‌లు చేయాలని కార్యకర్తలు, అభిమానులకు పిలుపునివ్వాలా.?’ అంటూ బ్లాక్ మెయిల్ చేసేశారట. వారెవ్వా.! రాజకీయం అంటే ఇలా వుండాలి మరి.!

అటు సజ్జల, ఇటు వైఎస్ విజయలక్ష్మి.. ఒకే రోజు.. ఒకే ఒక్క సంఘటనతో తమ స్థాయిని పూర్తిగా దిగజార్చేసుకున్నారు. రాజకీయాల్లో అరెస్టులు వింతేమీ కాదు. అరెస్టు, బెయిల్, విడుదల.. ఇవన్నీ సర్వసాధారమైన విషయాలు.. అందునా, ముఖ్య నేతలకు ఇవి మరింత చిన్న విషయాలు. ఈమాత్రందానికి బాధపడిపోవడమేంటో.. గొడవలు చేయిస్తామంటూ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడమేంటో.!

ఏపీ అయిపోయింది, తెలంగాణ మీద పడినట్టున్నారు.! తస్మాత్ జాగ్రత్త.. తెలంగాణకీ రాజకీయం లేకుండా చేస్తుందేమో ఈ క్షుద్ర రాజకీయం.. అని తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది.

24 COMMENTS

  1. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  2. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  3. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  4. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  5. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  6. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  7. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  8. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  9. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  10. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  11. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  12. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...