హీరోయిన్ గా సాయి పల్లవికు చాలా మంచి ఇమేజ్ ఉంది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యాక్టింగ్ పరంగా కూడా టాప్ రేంజ్ లో ఉంటుంది ఈమె. అయితే సినిమాల విషయంలో మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటుంది. తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. తనకు నచ్చకపోతే ఎంతటి పారితోషికం ఆఫర్ చేసినా కాదనేస్తుంది.
ఇలాంటి సంఘటనే రీసెంట్ గా జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని కన్సిడర్ చేసారు.
ఆమెను సంప్రదిస్తే ససేమీరా అనేసిందిట. నిర్మాతలు 2 కోట్లను ఆఫర్ చేసినా కూడా ఆసక్తి చూపించలేదట ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.
717044 134440Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to locate somebody by original thoughts on this topic. realy thanks for beginning this up. this fabulous web site is 1 thing that is necessary on the internet, a person with a bit of originality. beneficial project for bringing a new challenge towards internet! 39097
378298 612844Yay google is my world beater aided me to locate this outstanding internet internet site ! . 67971
895316 136172Sweet internet web site , super style and design , rattling clean and utilize genial . 168069