Switch to English

‘భీమ్లా’ను ఒప్పించేందుకు ఇండస్ట్రీ ఇక్కట్లు

సంక్రాంతి సినిమా రిలీజ్ ల విషయంలో కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూ ఉంది. సంక్రాంతికి మూడు భారీ సినిమాలు రావడం ఖాయమన్న నేపథ్యంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది ఆర్ ఆర్ ఆర్. జనవరి 7న విడుదలకు సిద్ధమైంది ఈ భారీ చిత్రం. ఆర్ ఆర్ ఆర్ వస్తోంది కాబట్టి తన సినిమాను వాయిదా వేయడానికి ముందుకొచ్చాడు మహేష్ బాబు. సర్కారు వారి పాటను ఏప్రిల్ 1కి వాయిదా వేసాడు. భీమ్లా నాయక్ కూడా అదే చేస్తుందని భావించారు కానీ నిర్మాతలు అదే రోజుకు వస్తుందని కచ్చితంగా చెప్పేసారు.

దీంతో ఇప్పుడు ముగ్గురు నిర్మాతల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ వచ్చిన ఐదు రోజులకు మరో భారీ సినిమా వస్తే ఆ చిత్రం చాలా నష్టపోతుంది. ఆర్ ఆర్ ఆర్ పై చాలా పెట్టుబడులు పెట్టారు డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఈ చిత్రం బాహుబలి తరహాలో ఇండస్ట్రీకి గర్వకారణం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

దిల్ రాజు, హరీష్ శంకర్ ల ఏటిఎమ్

ఓటిటి కంటెంట్ ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తోంది. సినిమా వాళ్ళు కూడా ఓటిటి కంటెంట్ ను గుర్తించడం మొదలుపెట్టారు. తెలుగులో ఈ హవా ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడిప్పుడే దర్శకులు, స్టార్లు, నిర్మాతలు...

అయ్యో ఫాఫం.. కొడాలి కష్టం పగవాడిక్కూడా రాకూడదే.!

‘అమ్మాయిలు బట్టలేసుకునే డాన్సులు చేశారు.. అర్థనగ్నంగా డాన్సులేమీ చేయలేదు..’ అంటూ అసలు నిజాన్ని ఒప్పేసుకున్నారు మంత్రి కొడాలి నాని గుడివాడలో నడిచిన ‘కాసినో’ వ్యవహారంపై. అంతేనా, ఆ కాసినోలో కొడాలి నానిని కీర్తిస్తూ...

ఉద్యమంలో ఉంటే కొత్త జిల్లాల ప్రకటనా..? ఉద్యోగ సంఘాల మండిపాటు

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా.. ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి కావాలనే...

హైదరాబాద్ కు ఉన్న అనుకూలతలు మరే నగరానికీ లేవు: కేటీఆర్

దేశంలో మరే నగరానికీ లేనన్ని సౌకర్యాలు, అనుకూలతలు హైదరాబాద్ కు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మణికొండ...

జనసేన వ్యూహాత్మక మౌనం: అందరికీ ఆ నొప్పి తెలిసిరావాల్సిందే.!

తప్పు చేసినోళ్లకే ఆ తప్పు తెలిసి రావాలి. ఆ తప్పిదం వల్ల నష్టపోయేది తామేనని ప్రజలు తెలుసుకున్న రోజే మార్పు సాధ్యమవుతుంది. సమర్ధుడని భావించి చంద్రబాబును గద్దెనెక్కిస్తే, గ్రాఫిక్స‌్‌తో సరిపెట్టాడు. ‘ఒక్క ఛాన్స్’...